Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie Trailers Manchu Vishnu Ginna Trailer Released

Ginna Trailer: జిన్నా అంటే పొయ్యి మీద కరిగే వెన్న కాదురా.. లోడ్‌ చేసిన గన్‌

Published Date :October 5, 2022 , 4:02 pm
By Roja Pantham
Ginna Trailer: జిన్నా అంటే పొయ్యి మీద కరిగే వెన్న కాదురా.. లోడ్‌ చేసిన గన్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ginna Trailer: మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జిన్నా. మోహన్‌బాబు సమర్పణలో కోన వెంకట్ కథను అందిస్తూ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో విష్ణు సరసన హాట్ భామలు సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక దసరా కానుకగా రిలీజ్ కావల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వలన అక్టోబర్ 21 న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే నేడు పండుగను పురస్కరించుకొని ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. “జిన్నా యాడున్నాడురా.. రెండు మాసాలు అయ్యి ఉండాది వడ్డీ కట్టి”అని విలన్ బేస్ వాయిస్ తో డైలాగ్ వస్తుండగా మంచి విష్ణు ఎంట్రీ షాట్స్ అదిరిపోయాయి. ఒక సాదా సీదా టెంట్ హౌస్ ఓనర్ .. డబ్బు కోసం కష్టాలు పడుతుండగా అనుకోకుండా ఒక దెయ్యం చేతిలో ఇరుక్కోవడం.. డబ్బు కోసం వెళ్లిన అతను తన ప్రేమించినవాళ్లను కాపాడుకోవడం కోసం దెయ్యంతోనే యుద్ధం చేయడం లాంటివి వినోదాత్మకంగా చూపించారు. మరి చివరికి విష్ణు ఆ దెయ్యాన్ని కనిపెట్టాడా..? అసలు ఆ దెయ్యం ఎవ్వరు..? ఆమెకు, సన్నీ లియోన్ కు సంబంధం ఏంటి..? ఇక పాయల్, విష్ణు ప్రేమ మధ్యలో ఆమె ఎందుకు వచ్చింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ట్రైల్ లో మొత్తం విష్ణు ను ఎలివేట్ చేసే సీన్సే ఎక్కువ ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు.

విష్ణు గురించి చెప్పడానికే సద్దాం పాత్ర పెట్టినట్లు ఉంది. ‘జిన్నా అంటే పొయ్యి మీద కరిగే వెన్న కాదురా. లోడ్‌ చేసిన గన్‌.. టచ్‌ చేస్తే దీపావళే’డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక సునీల్, వెన్నెల కిషోర్, రఘుబాబు లాంటి స్టార్ కమెడియన్స్ అందరు ఈ సినిమాలో ఉన్నారు. ఇక సన్నీ అందాల విందు సినిమాకు హైలైట్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొత్తానికి జిన్నా సినిమా హారర్ కామెడీ సినిమా అని ట్రైలర్ తో చెప్పేశారు. మరి ఈ సినిమా విష్ణుకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ginna movie
  • ginna trailer
  • manchu vishnu
  • Sunny Leone

తాజావార్తలు

  • LG QNED Evo TV: 4K క్వాలిటీ, 330Hz గేమింగ్, AI ఫీచర్లతో.. ఎల్జీ 115 అంగుళాల స్మార్ట్ టీవీల ఆవిష్కరణ

  • CM Revanth Reddy : యువత బాట.. ఆటపాట.. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’

  • Hyundai Car Discounts: భారీ డిస్కౌంట్లు ప్రకటించిన హ్యూందాయ్.. ఏకంగా రూ.1.10 లక్షలు..

  • Rayalaseema Special Chutney : అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్ హెల్తీ రెసిపీ.. పది నిమిషాల్లో రాయలసీమ స్టైల్‌లో రెడీ చేసుకోండి!

  • Gas Prices Hiked: శ్రీలంకలో మరోసారి గ్యాస్ ధరలు పెంపు.. అర్థరాత్రి నుంచే అమలు.

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions