Manchu Manoj : మంచు మనోజ్ – మౌనికల మూడేళ్ల ముచ్చటైన బంధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మోస్ట్ అడ్మైర్డ్ కపుల్స్‌లో మంచు మనోజ్ – భూమా మౌనికా రెడ్డి జంట ఒకటి. ఈ రోజు (మార్చి 3) ఈ జంట తమ మూడవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చినప్పటికీ, మనోజ్, మౌనికలను కలిపింది మాత్రం వారిలోని క్రమశిక్షణ మరియు జీవిత లక్ష్యాలే. పరిచయం కాస్తా ప్రేమగా మారి, మూడేళ్ల క్రితం వీరిద్దరూ వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. నేడు ఇద్దరు పిల్లలు—కుమారుడు ధైరవ్, కుమార్తె దేవసేన శోభ ఎంఎంతో వీరి సంసారం ఎంతో సంపూర్ణంగా, ఆనందంగా సాగుతోంది. పెళ్లి తర్వాత మంచు మనోజ్ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. వరుసగా ‘భైరవం’, ‘మిరాయ్’ వంటి చిత్రాలతో బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని తన మాస్ ఇమేజ్ను మరోసారి చాటిచెప్పారు. ప్రస్తుతం ఆయన ‘డేవిడ్ రెడ్డి’ షూటింగ్లో బిజీగా ఉన్నారు.
Also Read : Strait of Hormuz: హర్మూజ్ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?
Also Read
- Kareena Kapoor: మూడోసారి గర్భవతా?.. వైరల్ రూమర్స్‌పై కరీనా కపూర్ ఫన్నీ రియాక్షన్!
- Ajith Kumar: యూరప్ ఎండ్యూరెన్స్ రేస్‌లో ప్రమాదం.. అదుపుతప్పి మరో కారును వేగంగా ఢీకొట్టిన అజిత్!
- Toxic Advance Booking: రిలీజ్‌కు ముందే యష్ 'టాక్సిక్' రికార్డు.. 'ధురందర్'ను దాటేసిన బుకింగ్స్!
- Raaka: ‘బన్నీని ఇలా ఎప్పుడూ చూడలేదు’.. 'రాకా' సెట్ చూసి షాకైన మంచు లక్ష్మి
ప్రోత్సహించేందుకు మనోజ్ ‘మోహన రాగ మ్యూజిక్’ లేబుల్‌ను ప్రారంభించి, తెలుగు సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. భూమా మౌనిక కేవలం మనోజ్ భార్యగానే కాకుండా, ఒక సక్సెస్ఫుల్ అంట్రప్రెన్యూర్‌గా తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ‘నమస్తే వరల్డ్ సెలబ్రేటింగ్ కిడ్స్’ సంస్థ ద్వారా స్వదేశీ బొమ్మల బ్రాండ్‌ను ఆమె విజయవంతంగా నడిపిస్తున్నారు. ఎటువంటి పెయిడ్ ప్రమోషన్లు లేకుండానే 75 వేల యూనిట్లకు పైగా బొమ్మలను విక్రయించారు. హామ్లీస్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు రిలయన్స్‌తో పంపిణీ భాగస్వామ్యం కుదుర్చుకోవడం ఆమె వ్యాపార దక్షతకు నిదర్శనం. భారతీయ సంస్కృతి ప్రతిబింబించే బొమ్మలను ప్రతి బిడ్డ చెంతకు చేర్చడమే ఆమె లక్ష్యం. ఈ జంట కేవలం కెరీర్‌కే పరిమితం కాకుండా, సామాజిక సేవలోనూ ఎప్పుడూ ముందుంటుంది. కష్టాల్లో ఉన్నవారికి చేయూతనందించడం వీరిద్దరికీ అలవాటు. ఇక అభిమానులు వీరిని రాజకీయ తెరపై ఎప్పుడు చూస్తామా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. భవిష్యత్తులో వీరి రాజకీయ అరంగేట్రంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Kareena Kapoor: మూడోసారి గర్భవతా?.. వైరల్ రూమర్స్‌పై కరీనా కపూర్ ఫన్నీ రియాక్షన్!
-
Ajith Kumar: యూరప్ ఎండ్యూరెన్స్ రేస్‌లో ప్రమాదం.. అదుపుతప్పి మరో కారును వేగంగా ఢీకొట్టిన అజిత్!
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. సచిన్, సెహ్వాగ్ తర్వాత..!
-
Vivo V70 Lite 4G: వివో V70 Lite 4G వచ్చేసింది.. 8100mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!