Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Mammoottys Fans Are Trolling Director Geetu Mohandas

TOXIC : దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ను ట్రోల్ చేస్తున్న మమ్ముట్టి ఫ్యాన్స్

Published Date :January 9, 2026 , 1:28 pm
By subbarao kilari
TOXIC : దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ను ట్రోల్ చేస్తున్న మమ్ముట్టి ఫ్యాన్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

కేజీఎఫ్2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యశ్ నుండి వస్తున్న నెక్ట్స్ ఫిల్మ్ టాక్సిక్. మార్చి 19న థియేటర్స్‌లోకి రాబోతోంది. ఏడాది క్రితం బర్త్ డే పీక్ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేసిన టీం తర్వాత ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేదు. యశ్ హీరో, గీతూ మోహన్ దాస్ దర్శకురాలు అన్న విషయం తప్పితే మిగిలిన క్రూ సమాచారం లేదు. ఇక తాజాగా వన్ బై వన్ హీరోయిన్స్ క్యారెక్టర్స్ రివీల్ చేసింది టీం. నయనతార, కియారా అద్వానీ, హ్యుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ క్యారెక్టర్స్ ఫస్ట్ లుక్స్ రిలీజయ్యాయి. తాజాగా యశ్ బర్త్ డేకు స్పెషల్ వీడియోను వదిలారు మేకర్స్.

Also Read : JanaNayagan : మరో మలుపు తిరిగిన విజయ్ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ కధ…

టీజర్ ఇలా వచ్చిందో లేదో హీరో కన్నా దర్శకురాలు టార్గెట్ అయ్యింది. గతంలో ఆమె కసాబా అనే సినిమా విషయంలో చేసిన వ్యాఖ్యలే దీనికి రీజన్. 2016లో మమ్ముట్టి హీరోగా నితిన్ రేంజీ పానికర్ దర్శకత్వంలో కసాబా అనే ఫిల్మ్ వచ్చింది. అందులో హీరో.. తోటి మహిళా పోలీసాఫీసర్ పట్ల దురుసుగా ప్రవర్తించడంపై విమర్శలు రాగా, గీతూ మద్దతు తెలిపింది. కానీ ఇప్పుడు టాక్సిక్‌లో యశ్.. ఓ అమ్మాయితో ఇంటిమేట్ సీన్ చూసిన మమ్ముట్టి ఫ్యాన్స్ ఇదేనా స్త్రీకి ఇచ్చే గౌరవం అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు లాస్ట్ ఇయర్ యశ్ బర్త్ డే సందర్భంగా రిలీజైన వీడియోను ఎత్తి చూపుతూ స్త్రీ పట్ల ద్వేషాన్ని దర్శకురాలు సవరించారంటూ గీతూకు సెటైరికల్ కౌంటరిచ్చేశాడు.. అయినా కూడా మమ్మూక ఫ్యాన్స్ ఆమెను విడిచిపెట్టడం లేదు. హీరోను ఓవర్ ఎలివేషన్ ఇస్తూ.. ఓ అమ్మాయిని వస్తువుగా యూజ్ చేశారన్న కామెంట్స్ చేస్తున్నారు. టీజర్‌కు మాలీవుడ్ నుండి ఇలాంటి రెస్పాన్స్ వస్తుంటే.. టాలీవుడ్ దర్శకులు మాత్రం ఆమెను పొగిడేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Geetu Mohandas
  • Geetu Mohandas Troling
  • KVN Productions
  • Mammootty Fans
  • Rocking Star Yash

తాజావార్తలు

  • Saturday Horoscope: శనివారం రాశి ఫలాలు.. ఆ రాశివారు పిల్లల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త ఉండాల్సిందే..!

  • Sachin Tendulkar: సచిన్ రిటైర్మెంట్ వెనుక ఇంత కథ ఉందా.. డ్రెస్సింగ్ రూంలోనే ప్లాన్..?

  • LPG Crisis: భారత్‌కు గుడ్‌ న్యూస్.. హార్ముజ్ నుంచి బయలుదేరిన LPG నౌకలు..

  • Mother Daughter Suicide: పెళ్లి ఇంట్లో చావు కేకలు! వరుడి నిందలతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఆమె తల్లి బలి..

  • Rajampeta Crime: రాజంపేటలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. భార్య ప్రాణాలు పోతుంటే నవ్వుతూ రికార్డ్ చేసిన భర్త!

ట్రెండింగ్‌

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions