కేజీఎఫ్2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యశ్ నుండి వస్తున్న నెక్ట్స్ ఫిల్మ్ టాక్సిక్. మార్చి 19న థియేటర్స్‌లోకి రాబోతోంది. ఏడాది క్రితం బర్త్ డే పీక్ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేసిన టీం తర్వాత ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేదు. యశ్ హీరో, గీతూ మోహన్ దాస్ దర్శకురాలు అన్న విషయం తప్పితే మిగిలిన క్రూ సమాచారం లేదు. ఇక తాజాగా వన్ బై వన్ హీరోయిన్స్ క్యారెక్టర్స్ రివీల్ చేసింది టీం. నయనతార, కియారా…