Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie Trailers Malli Modalayyindi Trailer Relesed

‘మళ్లీ మొదలయ్యింది’ ట్రైలర్: పెళ్ళాం వదిలేసిన ఓ యువకుడి ప్రేమ కథ

Published Date :October 28, 2021 , 4:00 pm
By Roja Pantham
‘మళ్లీ మొదలయ్యింది’ ట్రైలర్: పెళ్ళాం వదిలేసిన ఓ యువకుడి ప్రేమ కథ
  • Follow Us :
  • google news
  • dailyhunt

అక్కినేని హీరో సుమంత్ ‘మళ్లీ రావా’ చిత్రం తర్వాత అంతటి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమా తరవాత పలు సినిమాల్లో నటించినా సుమంత్ కి విజయం మాత్రం దక్కలేదు. దీంతో మరోసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ నే నమ్ముకున్నాడు. కొత్త కాన్సెప్ట్ తో ‘మళ్లీ మొదలయ్యింది’ అనే చిత్రంతో ఈసారి సందడి చేయనున్నాడు.  టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నైనా గంగూలీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

విడాకుల తర్వాత ఒక యువకుడి జీవితంలో జరిగే అవమానాలు, అపార్ధాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. కొన్ని విభేదాల వలన భార్యతో విడిపోయిన విక్రమ్ .. భార్య తరుపున వాదించే లాయర్ ప్రేమలో పడతాడు. ప్రేమ, పెళ్లితో మళ్లీ కథ మొదలయ్యింది. పెళ్లి.. ప్రేమ.. విభేదాలు.. విడాకులు.. మొత్తంగా చూసుకుంటే ఇదే కథగా తెలుస్తోంది. ఇక సుమంత్ ఎంతో పరిణీతి కలిగిన యువకుడిగా కనిపించాడు. పెళ్ళాం వదిలేసిన భర్త అని అందరు అంటున్నా, మరో పెళ్లికి బంధువులు ఏర్పాట్లు చేస్తున్నా ఏమి చేయలేని కన్ఫ్యూజ్డ్ పర్సన్ గా సుమంత్ కనిపించాడు. ఇక చివర్లో మంజుల ఘట్టమనేని స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపించి మెప్పించింది. ట్రైలర్ చూస్తుంటే న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కినట్లు అర్ధమవుతుంది. అనూప్ రూబెన్స్ సంగీతం, కృష్ణ చైతన్య పాటలు మెప్పించాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. మరి ఈ చిత్రంతో సుమంత్ మరో హిట్ ని అందుకుంటాడేమో చూడాలి..

Also Read

  • Lenin : రామ్ చరణ్ ‘పెద్ది’ దెబ్బతో మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’ !
  • Aditya Dhar: మరోసారి ‘ధురంధర్’ కాంబో రిపీట్ ..
  • Gayatri Gupta: ‘పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది’.. శివాజీపై గాయత్రి గుప్తా ఫైర్..
  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • hero sumanth
  • Malli Modalaindi
  • Naina Ganguly
  • tg keerthi kumar

తాజావార్తలు

  • Woman Assaulted in Train: కదిలే ట్రైన్‌లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..

  • Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కెప్టెన్..

  • Lenin : రామ్ చరణ్ ‘పెద్ది’ దెబ్బతో మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’ !

  • Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్‌లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్

  • Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions