సుమంత్ ‘అలోన్ పాట’ మహేష్ ప్లేలిస్ట్‌లో చేరింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో సుమంత్, నైనా గంగూలీ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. కె. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ‘లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రం విడాకులు తర్వాత జీవితం ఎలా ఉంటుంది?’ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. త్వరలోనే థియేటర్లోకి రానున్న నేపథ్యంలో తాజాగా లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ‘అలోన్ అలోన్’ అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. అయితే ఈ పాట సూపర్ స్టార్ మహేష్ బాబుకు బాగా నచ్చిందట.. తన ప్లేలిస్ట్లోకి ఈ పాట చేరిందని మహేష్ ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో సుమంత్ పాత్ర ఒంటరిగా ఉంటాడటంతో పాటు బాగా వంట చేయగలడట.. మరి విడాకుల తర్వాత మళ్ళీ ఏం మొదలైంది అనేది తెలియాలంటే చిత్రం విడుదల వరకు ఆగాల్సిందే.. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
Also Read
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Posani Krishna Murali: ఒక రోజుకు పోసాని కృష్ణమురళి తీసుకునే రెమునరేషన్ ఇదేనట!
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!