టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో సుమంత్, నైనా గంగూలీ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. కె. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ‘లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం విడాకులు తర్వాత జీవితం ఎలా ఉంటుంది?’ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. త్వరలోనే థియేటర్లోకి రానున్న నేపథ్యంలో తాజాగా లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ‘అలోన్ అలోన్’ అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. అయితే ఈ…