లాస్ట్ ఇయర్ మల్కోట్టై వాలిబన్, బర్రోజ్ లాంటి భారీ ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్న మోహన్ లాల్.. ఈ ఏడాది వాటన్నింటి లెక్కలు సరిచేశాడు. ఎంపురన్, తుడరుమ్, హృదయ పూర్వంతో హ్యాట్రిక్ హిట్ కొట్టడమే కాదు.. హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ మూవీస్ ఖాతాలో వేసుకుని లాలట్టన్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు. అంతే కాదు కొంతకాలంగా స్పెయిన్‌లో గడిపి బ్రేక్ తీసుకొని, ఆ తర్వాత ఇండియా రిటర్న్ అయ్యాక కొడుకు ప్రణవ్ కూడా డీఎస్ ఈరేతో సూపర్ హిట్…
Dr.Priya: రెండు రోజుల క్రితమే మలయాళ నటి రెంజుషా మీనన్ ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రెంజుషా మీనన్ మృతికి కారణాలు తెలియరాలేదు. ఇక ఆమె చనిపోయిన రెండు రోజులకే మరో నటి మృతిచెందడం ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తోంది.
Director Ubaini: సినిమా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది హీరో హీరోయిన్లు.. కానీ సినిమాకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే డైరెక్టర్ మాత్రమే. కథను రాసుకొని.. అందరికి నచ్చేలా సినిమాను తెరకెక్కిస్తాడు. అయితే సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందా.. ? లేదా.. ? అనేది మాత్రం వారికే తెలియాలి.
KG George: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ దర్శకుడు కేజీ జార్జ్ పక్షవాతంతో నేడు కన్నుమూశారు. ఆయన వయస్సు 77. గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కేరళ కక్కనాడ్‌లోని వృద్ధాశ్రమంలో కన్నుమూశారు.
jaison joseph:మాలీవుడ్ లో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ మలయాళీ నిర్మాత జైసా జోసెఫ్ తన ఇంట్లో శవమై కనిపించాడు. గతరాత్రి కొచ్చిలోని అపార్ట్మెంట్ లో విగతజీవిగా కనిపించాడు.
Mary: సినిమా ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఎవరు హీరోలవుతారు.. ఎవరు జీరలు అవుతారు అనేది చెప్పడం చాలా కష్టం. ఒకప్పుడు స్టార్లుగా వెలుగొందిన వారు దీన స్థితిలో మరణించడం ఎంతోమందిని చూశాం.
Monster Trailer: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ మరో క్రైమ్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. ఇప్పటికే దృశ్యం 3 ను మొదలుపెట్టిన ఈ హీరో తాజాగా మాన్ స్టర్ గా కనిపించబోతున్నాడు. మోహన్ లాల్ కు బిగ్గెస్ట్ హిట్ మన్యం పులి చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడు వైశాఖ్ ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు.
Ashokan: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ దర్శకుడు అశోకన్(60) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నెలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
Fahadh Faasil:మలయాళ నటి లీనా ఆంటోనీ.. తెలుగులో ఈమె ఎవరికి తెలియకపోవచ్చు. కానీ మలయాళంలో మంచి నటి. పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్ నటించిన మహిశింటే ప్రతీకారమ్ చిత్రంలో అతని తల్లిగా నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది.
MS Prabhu: చిత్ర పరిశ్రమలో దారుణం చోటుచేసుకొంది. హీరోయిన్ ఫోన్ నెంబర్ ఇవ్వకపోతే సినిమాటోగ్రాఫర్ భార్యను అత్యాచారం చేస్తానని ఒక మలయాళ డైరెక్టర్ బెదిరించడం కలకలం సృష్టిస్తోంది.