Aparna Bala Murali: కోలీవుడ్ హీరో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా చిత్రంలో సూర్య పాత్ర ఎంత గుర్తుండిపోతుందో అతని భార్యగా నటించిన అపర్ణ పాత్ర కూడా అంతే గుర్తుండిపోతుంది.. అపర్ణ బాలమురళి.. మలయాళ హీరోయిన్.
Samyukta Menon: భీమ్లా నాయక్ చిత్రంతో ఒక్కసారిగా అందరిని దృష్టిని ఆకర్షించింది మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్. ఈ సినిమాలో రానా భార్యగా నటించి మెప్పించింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గురించి స్పెషల్ గా మాట్లాడి పవన్ అభిమానులకు మరింత చేరువైంది.
మాలీవుడ్ బ్యూటీ సానియా అయ్యప్పన్ గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం హాట్ ఫోటోషూట్లతో అమ్మడు మంటలు రేపుతూ ఉంటుంది. ఇక ‘క్వీన్’, ‘లూసిఫర్’, ‘ద ఫ్రీస్ట్’ సినిమాలతో తెలుగువారికి సుపరిచితమైన ఈ ముద్దుగుమ్మక చాలాసార్లు ట్రోలింగ్ కి కూడా గురైంది. తాజాగా మరోసారి ఒక ఆకతాయి చేసిన కామెంట్ ని ధీటైన బదులు చెప్పి అతగాడి నోరు మూయించింది. తాజాగా సానియా ఓపెన్ షవర్ కింద బికినీతో స్నానం…
ప్రముఖ మలయాళ నటి భామ ఆత్మహత్య చేసుకున్నాడని గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అధిక మోతాదులో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. 2017లోని వేధింపుల కేసును తిరిగి విచారిస్తుండటంతో భయాందోళనకు లోనై ఇలాంటి చర్యకు పాల్పండిదంటూ చెప్పుకొస్తున్నారు. ఇక దీంతో ఈ వార్తలపై భామ స్పందించింది. ” గత కొన్నిరోజులుగా నా పేరుమీద కొన్ని పుకార్లు వస్తున్నాయి. అందులో ఎటువంటి నిజాలు లేవు. నా మీద చూపిస్తున్న మీ…
ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో నటి అత్యాచార కేసు ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐదేళ్ల క్రితం నటిని కారులో కిడ్నాప్ చేసి అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన కేసులో మలయాళ నటుడు దిలీప్ కుమార్ జైలుకి వెళ్లి బెయిల్ పై బయటికి వచ్చాడు. ఇంకా ఈ కేసుపై మలయాళ హీరోయిన్లు అందరు తమ గొంతు ఎత్తి హీరోయిన్ కి సపోర్ట్ గా నిలిచారు. అందులో మలయాళ ప్రముఖ నటి పార్వతి తిరువొత్ ఒకరు. ఆ…
ప్రముఖ మలయాళ నటి పార్వతి తిరువొత్తు లైంగిక వేధింపుల కేసులో పోలీసులను ఆశ్రయించింది. గతకొన్నిరోజుల నుంచి ఒక వ్యక్తి తనను తరుచు వేధిస్తున్నాడని తెలుపుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హర్ష అనే 35 ఏళ్ళ వ్యక్తి తనను రోజు వేధిస్తున్నాడని, డెలివరీ బాయ్ అవతారం ఎత్తి ఫుడ్ పేరుతో నిత్యం ఇంటికి వస్తున్నదని ఫిర్యాదులో తెలిపింది. తాను, తన కుటుంబం ఎంత చెప్పినా అతను వినడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది.…