MalaShri: ఆ సినిమాలో నా నటన చూసి రామానాయుడు గారు ఆ పని చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ ఖైదీ చిత్రంలో మాలా శ్రీ నటనను ఏ తెలుగు ప్రేక్షకుడు మర్చిపోడు.. అందం, అభినయం కలగలిపిన ముద్దుగుమ్మ తెలుగులో సాహసవీరుడు సాగరకన్య, భలే మామయ్య సినిమాలలో నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే డైరెక్టర్ ని వివాహం చేసుకొని కన్నడ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడే స్థిరపడిపోయింది. లవ్, యాక్షన్ సినిమాలు చేస్తూ స్టార్‌గా ఎదిగింది. ఇక ఎన్నో ఏళ్ళ తరువాత తెలుగు బుల్లితెరపై ఆమె సందడి చేయనుంది. ఈ సందర్భంగా ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంది.
“మొదటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం.. అందుకే ఒకే ఏడాదిలో 14 సినిమాలు చేశాను. ఇక ప్రేమ ఖైదీ నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆ సినిమా హిట్ అయ్యినందుకు రామానాయుడు గారు మా అందరికి వాహనాలు గిఫ్ట్ ఇచ్చారు.. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం.. అలాంటి నిర్మాతను మరెక్కడా చూడలేదు. ఇక కన్నడ నిర్మాత రాముతో కలిసి ‘ముత్యంలాంటి పెళ్ళాం’ సినిమా కు అడిగిన వెంటనే చేశాను. అప్పుడే అన్నాను ఆయనతో మీకు ముత్యం లాంటి పెళ్ళాం వస్తుందని.. చివరకు నేనే ఆయనకు భార్యగా వెళ్లాను.. గతేడాది నా భర్త చనిపోయారు.. ఈ విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను” అంటూ ఎమోషనల్ అయ్యారు.
Also Read
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
- Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
- “ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
- Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
తాజావార్తలు
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..