టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ, హీరో మహేష్ బాబు ఇంట విషాదం నెలకొంది… హీరో మహేష్ బాబుకి మాతృ వియోగం కలిగింది.. అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న సూపర్ స్టార్ కృష్ణ భార్య, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి ఇవాళ కన్నుమూశారు.. దాదాపు నెల రోజుల నుండి అనారోగ్య సమస్యలతో ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇందిరా దేవి ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు ప్రాణాలు విడిచారు… ఈ రోజు ఉదయం 11 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మహేష్ బాబు చేసిన స్పెషల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “హ్యాపీ బర్త్ డే అమ్మ. మీరు ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. ఒక రోజు నిజంగా సరిపోదు! ఎప్పటికి నిన్ను ప్రేమిస్తాను” అంటూ తన తల్లిపై ప్రేమను వ్యక్తం చేశారు. ఈ మేరకు తల్లి ఇందిరా దేవి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఇక మహేష్ పోస్ట్ వైరల్ కావడంతో…