Jatadhara : మహేష్ బాబు చేతుల మీదుగా జటాధార ట్రైలర్ లాంచ్.. ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిట్లు, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా ఆడియెన్స్‌కు కొత్త కాన్సెప్ట్ చూపడం కోసం ముందుండే హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. మామ సూపర్ స్టార్ కృష్ణ, బావ మహేష్ బాబుకి సైడ్ లైన్ అయినా, సుధీర్ బాబు తన సొంత కాళ్లపై నిలబడ్డాడు. ప్రతీ సినిమాకు డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకు వస్తూ ఆడియెన్స్‌కి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ అందిస్తాడు.
Also Read : Peddi : ‘పెద్ది’ లవ్ సాంగ్ అప్‌డేట్.. ఫ్యాన్స్‌లో ఎగ్జైట్‌మెంట్ పీక్స్‌లో!
Also Read
- Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
- Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
- The India Story : కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ'కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
- Alia Bhatt: "నా మనసు ముక్కలైంది".. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
కానీ, ఈ మధ్యకాలంలో సుధీర్ బాబు సినిమాలు కమర్షియల్‌గా పెద్ద హిట్ లో నిలవలేకపోతున్నాయి. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నప్పటికీ, స్క్రీన్‌పై పట్టు తప్పడం లేదా ఇతర కారణాల వల్ల వీటిని పెద్దగా ఆడియన్స్ స్వీకరించలేదు. ఇప్పుడు సుధీర్ బాబు సాలిడ్ కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. అదే ‘జటాధర’. ఇప్పటివరకు సుధీర్ బాబు సినిమాలకు ఉన్న క్రేజ్ వేరే అయినా, ‘జటాధర’పై జనాల్లో అసాధారణమైన క్యూరియాసిటీ నెలకొంది. రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచుతూ ఉన్నాయి. ఇప్పుడు తాజా అప్‌డేట్ ప్రకారం.. రేపు మహేష్ బాబు చేతుల మీదుగా ‘జటాధర’ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ట్రైలర్ లాంచ్ చేస్తుండటంతో అభిమానుల్లో ఎగ్జైట్‌మెంట్ పీక్స్‌లో ఉంది. నెటిజన్లు కూడా “మహేష్ బాబు సపోర్ట్ అంటే సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్” అని కామెంట్ చేస్తున్నారు.
Our Superstar is kickstarting the storm with the #Jatadhara 🔱Trailer launch tomorrow!
Jatadhara in theaters from Nov 7th!! pic.twitter.com/AnWjqXZSVR
— Sudheer Babu (@isudheerbabu) October 16, 2025
తాజావార్తలు
-
Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
-
Shreyas Iyer Record: ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలు.. ప్రపంచంలోనే తొలి కెప్టెన్‌గా శ్రేయస్ సరికొత్త చరిత్ర!
-
Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. ‘ఒయాసిస్ అకాడమీ’ ప్రారంభం
-
Ashok Sharma: తమ్ముడి భవిష్యత్తు కోసం కెరీర్‌నే త్యాగం చేసిన అన్నయ్య.. టీమిండియా క్యాప్ సాధించి కన్నీటిపర్యంతమైన అశోక్ శర్మ!
-
Trump Tariffs: మళ్లీ షాకిచ్చిన ట్రంప్.. భారత్ సహా 17 దేశాలపై అమెరికా అదనపు సుంకం..
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్‌లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!