సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘జటాధర’. ఒక సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంతో సీనియర్ నటి శిల్పా శిరోధ్కర్ చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సందర్భంగా ఆమె సినిమా విశేషాలను పంచుకున్నారు. Also Read:Tollywood Producers: మునగచెట్టు ఎక్కించి వాళ్ళపై…
హిట్లు, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా ఆడియెన్స్‌కు కొత్త కాన్సెప్ట్ చూపడం కోసం ముందుండే హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. మామ సూపర్ స్టార్ కృష్ణ, బావ మహేష్ బాబుకి సైడ్ లైన్ అయినా, సుధీర్ బాబు తన సొంత కాళ్లపై నిలబడ్డాడు. ప్రతీ సినిమాకు డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకు వస్తూ ఆడియెన్స్‌కి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ అందిస్తాడు. Also Read : Peddi : ‘పెద్ది’ లవ్ సాంగ్ అప్‌డేట్.. ఫ్యాన్స్‌లో ఎగ్జైట్‌మెంట్ పీక్స్‌లో! కానీ, ఈ మధ్యకాలంలో సుధీర్…