Mahesh Babu: ఇప్పటివరకు నమ్రతకు నేను ఏది కొనివ్వలేదు.. ఎందుకంటే ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక మహేష్ జీవితం చూస్తే.. ఆయనకు తెల్సినవి రెండే రెండు. ఒకటి సినిమా.. ఇంకొకటి కుటుంబం. వంశీ సినిమా టైమ్ లో నమ్రత శిరోద్కర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు.. గౌతమ్, సితార. చిన్న కుటుంబం.. చింతలేని కుటుంబం లాగ .. ఎక్కడికి వెళ్లినా కూడా కుటుంబంతోనే వెళ్తాడు. ఒకపక్క సినిమాలు, ఇంకోపక్క యాడ్స్.. సమయం చిక్కినప్పుడల్లా కుటుంబంతో గడపడం తప్ప వేరే యావగేషన్ లేదు మహేష్ కు. ఇక అతని వెనుక అన్ని పనులు చూసుకుంటూ ఉంటుంది నమ్రత. ఆయన బిజినెస్ వ్యవహారాలను దగ్గర ఉండి చూసుకుంటుంది. ఈ జంట ఫంక్షన్స్ కు, ఈవెంట్స్ కు జంటగా వచ్చినప్పుడు చూశాం కానీ, ఒక షోరూమ్ ఓపెనింగ్ లో మహేష్- నమ్రత జంటగా వచ్చారు. జూబిలీ హిల్స్‌లోని తమ స్నేహితుల డిజైనర్ షాప్ ఓపెన్ చెయ్యడానికి ఇద్దరూ కలిసి కనిపించారు.
Venkatesh: చిన్నోడితో పోటీ.. పెద్దోడు ఏమన్నాడంటే.. ?
Also Read
- Mamitha Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ సంచలన నిర్ణయం.. ఇకపై వాటికి గుడ్‌బై!
- Slum Dog 33 Temple Road: ‘స్లమ్ డాగ్’లో టబు పవర్‌ఫుల్ పాత్ర.. ‘గౌరీ హెగ్డే’ స్పెషల్ గ్లింప్స్‌కు రెడీగా ఉండండి!
- Allu Arjun : నా కల్లో కూడా అనుకోలేదు.. AAA వైజాగ్ ఓపెనింగ్ లో అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్
- Ramayana Release Twist: ‘రామాయణ’ రిలీజ్‌పై బిగ్ ట్విస్ట్.. ఓవర్సీస్లో ముందుగా, ఇండియాలో ఆలస్యంగా!
ఇక ఈ ఈవెంట్ లో మహేష్ కు చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. నమ్రతకు.. ఎప్పుడైనా మీరు ఏమైనా బట్టలు కొన్నారా.? అన్న ప్రశ్నకు మహేష్ మాట్లాడుతూ.. ” లేదు.. నేను ఇప్పటివరకు నమ్రతకు బట్టలు కొనలేదు.. ఏది కొనలేదు. ఎందుకంటే.. నాకు సెలక్షన్ అంతగా తెలియదు. ఇంకా చెప్పాలంటే.. నా బట్టలు కూడా నేను షాపింగ్ చేయను.. నమ్రతనే చేస్తుంది. ఇక ఈ షాప్ ఓపెనింగ్ కు నేను కేవలం ఫ్రెండ్ కోసమే వచ్చాను.. నా బ్రాండ్స్ లో ఇది లేదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Mamitha Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ సంచలన నిర్ణయం.. ఇకపై వాటికి గుడ్‌బై!
-
Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
-
KCR : పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ భరోసా.. నల్లబెల్లిలో పరామర్శ.!
-
Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
-
Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!