Mahesh: కౌంట్ డౌన్ స్టార్ట్… ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ప్రకాష్ రాజ్… మహేష్ బాబుని చూస్తూ “ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తాడు… ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడు” అంటాడు. ఘట్టమనేని అభిమానులకి థియేటర్స్ లో పూనకాలు తెప్పించిన ఈ డైలాగ్ ఇప్పుడు గుంటూరు కారం సినిమాకి వాడాల్సి వస్తుంది. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా గుంటూరు కారం 2024 సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తుంది. అనుకున్న దానికన్నా చాలా లేట్ గా షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీ, ఎంత డిలే అయినా సరే అనుకున్న టైంకి మాత్రం రిలీజ్ చేస్తాం అంటూ మేకర్స్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అది కూడా క్లియర్ చేసేస్తూ గుంటూరు కారం సినిమా 2024 జనవరి 12న రిలీజ్ అవుతుంది… ఈరోజు నుంచి వంద రోజుల్లో గుంటూరు కారం సినిమా థియేటర్స్ లోకి రాబోతుంది అంటూ మేకర్స్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చేసింది.
రిలీజ్ డేట్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసిన మేకర్స్… చాలా మందికి గుంటూరు కారం రిలీజ్ పై ఉన్న అనుమానాలని క్లియర్ చేసారు. నిన్న మొన్నటి వరకూ మహేష్ బాబు వస్తాడు అనే విషయంలో అనుమానం ఉండేది కాబట్టి మిగిలిన సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. ఇప్పుడు మహేష్ వస్తున్నాడు కాబట్టి చాలా సినిమాల రిలీజ్ డేట్ లు షఫీల్ అయ్యే అవకాశం ఉంది. లేదు కాదు కూడదు అని గుంటూరు కారం సినిమాని, మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ ని లైట్ తీసుకుంటే మాత్రం మహేష్ దగ్గర అసలు బేరాలు ఉండవు అనే విషయం తెలుసుకోవాలి. అమలాపురం నుంచి అమెరికా వరకూ రీజనల్ సినిమాతోనే బాక్సాఫీస్ ర్యాంపేజ్ చేయడం మహేష్ కి తెలిసినంతగా ఇంకొకరికి తెలియదు. ఈ పాయింట్ ని కన్సిడర్ చేసి ఎన్ని సినిమాలు సంక్రాంతి రేస్ నుంచి సైడ్ అవుతాయో చూడాలి.
Also Read
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
𝐒𝐔𝐏𝐄𝐑𝐒𝐓𝐀𝐑 @urstrulyMahesh 🌟 is all set for the MASS STRIKE with #GunturKaaram at cinemas in 𝟏𝟎𝟎 𝐃𝐀𝐘𝐒 💥
Arriving on 𝐉𝐀𝐍 𝟏𝟐, 𝟐𝟎𝟐𝟒. 🔥#GunturKaaramStrikesin100Days pic.twitter.com/5LIXEHJHPi
— Haarika & Hassine Creations (@haarikahassine) October 3, 2023
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!