సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ప్రకాష్ రాజ్… మహేష్ బాబుని చూస్తూ “ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తాడు… ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడు” అంటాడు. ఘట్టమనేని అభిమానులకి థియేటర్స్ లో పూనకాలు తెప్పించిన ఈ డైలాగ్ ఇప్పుడు గుంటూరు కారం సినిమాకి వాడాల్సి వస్తుంది. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా గుంటూరు కారం 2024 సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తుంది. అనుకున్న దానికన్నా చాలా లేట్ గా షూటింగ్ స్టార్ట్ అయిన…