ఇండియా మొత్తం ప్లిఫ్ అవుతుందంటున్న మహేష్!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో యాడ్స్ రంగంలో మహేశ్ బాబుకు ఎదురు లేదనే చెప్పవచ్చు. మహేశ్ చేసిన, చేస్తున్నన్ని ప్రకటనలు మరే హీరో చేయటం లేదు. టాప్ బ్రాండ్స్ అన్నీ ప్రచారం కోసం మహేశ్ ముంగిట్లోనే వాలుతున్నాయి. ఇటీవల పాన్ బాహర్ యాడ్ లో తళుక్కుమన్న మహేశ్ ఫ్లిఫ్ కార్డ్ వారి లేటెస్ట్ యాడ్ లో మెరిశాడు. ప్రముఖ ఇ-కామర్స్ బ్రాండ్ ఫ్లిప్‌కార్ట్ గతంలో మహేశ్ తో ప్రకటన చేసినప్పటికీ తాజాగా మరో యాడ్ రూపొందించింది. అది ఆన్ లైన్ లో విడుదలైంది. ఇందులో సీనియర్ నటి తులసితో కలసి నటించాడు మహేశ్.
ఫ్లిప్‌కార్ట్ ఈ వాణిజ్య ప్రకటనను ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ పేరుతో విడుదల చేసింది. ఇందులో ‘నేనే కాదు ఇండియా మొతం ఫ్లిప్ అవుతుందీ’ అంటూ మహేష్ ప్రమోట్ చేసాడు. ప్లిఫ్ కార్డ్ సైతం ‘మహేష్ బాబు మాత్రమే కాదు, ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ #బిగ్ బిలియన్ డేస్‌లో కూడా ఇండియా ఫ్లిప్ చేస్తుంది’ అనేసింది. దక్షిణాదిన కస్టమర్స్ ని ఆకర్షించడానికి ఫ్లిప్‌కార్ట్ మహేష్‌ను వాడుకుంటోంది. ఇక ఉత్తారాదిన అమితాబ్ బచ్చన్, అలియా భట్, విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరిస్తున్నారు. మహేష్ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్. ఈ సినిమా జనవరి 13, 2022 న విడుదల కానుంది.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
తాజావార్తలు
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!