సన్నీలియోన్ కి హోంమంత్రి వార్నింగ్.. ఆ వీడియో డిలీట్ చేయాలంటూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ మరో వివాదంలో చిక్కకున్న సంగతి తెలిసిందే. ఇటీవల సన్నీ నటించిన “మధుబన్ మే రాధికా నాచే” ఆల్బమ్ చిక్కుల్లో చిక్కుకుంది. ఈ సాంగ్ లో రాధాకృష్ణల ప్రేమకథను తప్పుగా చూపించారని, లిరిక్స్ అన్ని హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పలు హిందూ వర్గాలు దుమ్మెత్తిపోశాయి. ఇక తాజాగా ఈ సాంగ్ పై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఈ మ్యూజిక్ ఆల్బమ్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. మేము రాధను పూజిస్తాం .. ఆమెను నర్తకిగా, అరకొర బట్టలు వేసుకొని చూపిస్తే మేము బాధపడతాం. అందుకే ఆ వీడియోను వెంటనే డిలీట్ చేయండి. వారికి మూడు రోజులు సమయం ఇస్తున్నాం.. ఈలోపు ఆ వీడియోను డిలీట్ చేయకపోతే తీవ్రమైన చర్యలు చేపట్టాలివస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి మంత్రి వ్యాఖ్యలపై సన్నీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Posani Krishna Murali: ఒక రోజుకు పోసాని కృష్ణమురళి తీసుకునే రెమునరేషన్ ఇదేనట!
- Anil Ravipudi: దళపతి విజయ్ నుంచి అనిల్ రావిపూడికి స్పెషల్ కాల్.. ఆ సినిమానే కారణం!
తాజావార్తలు
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!