బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ మరో వివాదంలో చిక్కకున్న సంగతి తెలిసిందే. ఇటీవల సన్నీ నటించిన “మధుబన్ మే రాధికా నాచే” ఆల్బమ్ చిక్కుల్లో చిక్కుకుంది. ఈ సాంగ్ లో రాధాకృష్ణల ప్రేమకథను తప్పుగా చూపించారని, లిరిక్స్ అన్ని హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పలు హిందూ వర్గాలు దుమ్మెత్తిపోశాయి. ఇక తాజాగా ఈ సాంగ్ పై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఈ మ్యూజిక్ ఆల్బమ్ హిందువుల మనోభావాలను…
బాలీవుడ్ ఐటెం బాంబ్ సన్నీ లియోన్ కి వివాదాలు కొత్తేమి కాదు. అమ్మడు ఏ సాంగ్ చేసినా అందులో ఏదో ఒక వివాదం ఉంటూనే ఉంటుంది. ఇక ఈ మధ్యన కొద్దిరోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ తాజాగా ఒక ప్రైవేట్ ఆల్బమ్ లో నటించింది. కనికా కపూర్ పాడిన ఈ సాంగ్ ఈ బుధవారం రిలీజ్ అయ్యిం రచ్చ చేస్తోంది. సన్నీ లియోన్ అందాలు సాంగ్ లో హైలైట్ గా నిలిచాయి. ఇక ఈ…