Lokesh Kanagaraj: ఆ స్టార్ హీరోతో సినిమా కన్ఫమ్ చేసిన దర్శకుడు

గత కొన్ని రోజుల నుంచి లోకేష్ కనగరాజ్ తరచూ వార్తల్లోకెక్కుతున్నాడు. ఓవైపు ‘విక్రమ్’ సినిమా, మరోవైపు రామ్ చరణ్ & విజయ్‌లతో జోడీ కట్టడంపై ఆసక్తికరమైన వార్తలు ఒకదాని తర్వాత మరొకటి వస్తున్నాయి. ఈ క్రమంలోనే లోకేష్ ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. దళపతి విజయ్‌తో తాను మరో సినిమా చేస్తున్నానని అధికారికంగా వెల్లడించాడు. నిన్న రాత్రి జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్‌లో ఆ దర్శకుడు ఈ ప్రకటన చేశాడు. ఇదివరకే లోకేష్ – విజయ్ కాంబోలో … Continue reading Lokesh Kanagaraj: ఆ స్టార్ హీరోతో సినిమా కన్ఫమ్ చేసిన దర్శకుడు