“లైగర్” దూకుడు… అప్డేట్స్ కోసం మేకర్స్ సన్నాహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా చిత్రం “లైగర్” పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో మైక్ టైసన్, అనన్య పాండే కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గత రెండు వారాలుగా యూఎస్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామా యూఎస్‌లోని లాస్ వెగాస్‌లో తాజా షెడ్యూల్‌ను ముగించిందని అనన్య ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఈ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించనున్న బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌తో తారాగణం అక్కడ షూట్ చేసింది.
Read Also : ‘అఖండ’ ఈవెంట్ కి గెస్ట్ గా బన్నీ.. తెర వెనుక ఉన్నది ఎవరు..?
Also Read
- Kangana Ranaut : నర్స్‌లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు... డ్రెస్ కోడ్‌పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
- Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Tollywood : క్యాబ్ డ్రైవర్ని చితకబాదిన ఛత్రపతి సినిమా విలన్
సినిమాలో కొంత భాగాన్ని చిత్రీకరించడానికి టీమ్ ఈ నెల ప్రారంభంలో లాస్ వెగాస్ వెళ్లింది. నవంబర్ 25 గురువారం, ‘లైగర్’ తారాగణం లాస్ వెగాస్ షూట్ షెడ్యూల్‌ను ముగించిందని అనన్య ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చింది. మైక్ టైసన్‌కి సంబంధించిన సన్నివేశాలు ఫైట్, మాంటేజ్ సాంగ్‌తో పాటు ఇక్కడ చిత్రీకరించారని సమాచారం. ఇక చివరి దశకు చేరుకోవడంతో సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవుతాయి. త్వరలోనే విజయ్ అభిమానులను ఉత్సాహరిచే అప్డేట్స్ రానున్నాయి. వరుసగా అప్డేట్స్ ఇవ్వడానికి మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
“లైగర్” ఈ ఏడాది సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ ప్రభావం వల్ల ఈ చిత్రాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారు మేకర్స్. ఈ మూవీతో అనన్య పాండే తెలుగు సినిమాల్లోకి అడుగు పెడుతోంది. ఈ చిత్రానికి ఛార్మి కౌర్, కరణ్ జోహార్, పూరీ జగన్నాధ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజావార్తలు
-
Kangana Ranaut : నర్స్‌లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్‌పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!