రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా చిత్రం “లైగర్” పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో మైక్ టైసన్, అనన్య పాండే కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గత రెండు వారాలుగా యూఎస్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామా యూఎస్‌లోని లాస్ వెగాస్‌లో తాజా షెడ్యూల్‌ను ముగించిందని అనన్య ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఈ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించనున్న బాక్సింగ్…