Pushpa 2: ఈ లీకులే సగం సినిమాని బయట పెట్టేలా ఉన్నాయి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుకుమార్… అల్లు అర్జున్ కలిసి పాన్ ఇండియాకి బిగ్గెస్ట్ ఎర్ర చందనం స్మగ్లర్ కథని చెప్పడానికి రెడీ అయ్యారు. పుష్ప ది రూల్ సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి వస్తున్న ఈ డెడ్లి కాంబినేషన్ వెయ్యి కోట్ల మార్క్ ని టార్గెట్ చేస్తుంది. ఒక్క పోస్టర్ తోనే పుష్ప ది రూల్ సినిమాపై అంచనాలు పెంచిన సుకుమార్-అల్లు అర్జున్… ఆగస్టు 15 రిలీజ్ టార్గెట్ మిస్ అవ్వకుండా షూటింగ్ చేస్తున్నారు. ఒకటికి రెండు యూనిట్స్ ని పెట్టి మరీ పుష్ప షూటింగ్ ని చేస్తున్నారు. రిలీజ్ పోస్ట్ పోన్ చేయకుండా ఉండేలా షూటింగ్ ని శరవేగంగా చేస్తున్నారు. ఇటీవలే 48 రోజుల పాటు గంగమ్మ జాతర ఎపిసోడ్ ని షూట్ చేసాడు సుకుమార్. 12 నిమిషాల పాటు గూస్ బంప్స్ ఇచ్చే ఎపిసోడ్ ని తెరకెక్కించిన సుకుమార్… ఈ షెడ్యూల్ షూటింగ్ స్పాట్ నుంచి అల్లు అర్జున్ చీరలో ఉన్న ఫోటో లీక్ అయితే యూనిట్ పై సీరియస్ అయ్యాడు. చీర కట్టుకోని కుర్చీలో కూర్చోని ఉన్న అల్లు అర్జున్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ లీక్ దెబ్బకి సోషల్ మీడియా పుష్ప 2 పేరుతో మోగిపోయింది. లీకులు కాకుండా సుకుమార్ అండ్ టీమ్ జాగ్రత్తలు తీసుకుంటారు అనుకుంటే ఇప్పుడు మరో లీక్… పుష్ప 2 నుంచి బయటకి వచ్చింది. లేటెస్ట్ గా వచ్చిన లీకులో రావు రమేష్ పార్టీకి సంబందించినది కావడం విశేషం. పుష్ప సినిమాలో “ఎంపీ భూమిరెడ్డి సిద్దప్ప నాయుడు” పాత్రలో కనిపించిన రావు రమేష్… ఎర్ర చందనం సిండికేట్ కి హెడ్. పార్ట్ 1లో ఈ సిండికేట్ ని పుష్ప చేతికి అప్పగించిన సిద్ధప్ప నాయుడు షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఈ షూటింగ్ స్పాట్ నుంచి రావు రమేష్ “ప్రజా చైతన్య పార్టీ” అనే ఫ్లెక్సీలు బయటకి వచ్చాయి. ఈ లీకులని సుకుమార్ ఎలా అయినా ఆపాల్సిందే లేదంటే ఇంకా ముఖ్యమైన విషయాలు లీక్ అయ్యే అవకాశం ఉంది.
Also Read
- Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
- Mahesh Babu: ‘వారణాసి’ సినిమా రాకముందే మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గట్టి ట్రీట్.. బాబు బర్త్ డేకి ఆ రెండు చిత్రాలు!
- kajal Aggarwal: మగధీర సెట్లో చరణ్ అల్లరిని బయటపెట్టిన కాజల్.. అసలేం జరిగిందంటే!
- Peddi Pre-Release Event : 'పెద్ది' ప్రీరిలీజ్ ఈవెంట్ కు అతిథిగా స్టార్ హీరో
తాజావార్తలు
-
IPL 2026 Final: రూ.68.75 కోట్ల పేస్ వార్.. ఆర్సీబీ-జీటీ ఫైనల్ ఫలితాన్ని నిర్ణయించేది బౌలర్లేనా?
-
Financial Planning Tips: సంపాదించడం ఒక ఎత్తు.. దాచడం మరో ఎత్తు! మిమ్మల్ని ధనవంతులను చేసే 7 రూల్స్ ఇవే!
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
-
Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..