సుకుమార్… అల్లు అర్జున్ కలిసి పాన్ ఇండియాకి బిగ్గెస్ట్ ఎర్ర చందనం స్మగ్లర్ కథని చెప్పడానికి రెడీ అయ్యారు. పుష్ప ది రూల్ సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి వస్తున్న ఈ డెడ్లి కాంబినేషన్ వెయ్యి కోట్ల మార్క్ ని టార్గెట్ చేస్తుంది. ఒక్క పోస్టర్ తోనే పుష్ప ది రూల్ సినిమాపై అంచనాలు పెంచిన సుకుమార్-అల్లు అర్జున్… ఆగస్టు 15 రిలీజ్ టార్గెట్ మిస్ అవ్వకుండా షూటింగ్ చేస్తున్నారు. ఒకటికి రెండు యూనిట్స్ ని…