Acharya: ఆచార్య హిందీ రిలీజ్ ఉంటుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా శివ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆచార్య. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ పై సురేఖ కొణిదెల నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఏప్రిల్ 28 న రిలీజ్ కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్స్ మొదలుపెట్టనుంది. అయితే గత కొన్నిరోజులుగా ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మేడీఐలో వైరల్ గా మారింది. ప్రస్తుతం విడుదలయ్యే తెలుగు సినిమాలను మార్కెట్ దృష్ట్యా హిందీలోనూ రిలీజ్ చేస్తున్నారు.
ఇటీవలే బీస్ట్ కూడా హిందీ రిలీజ్ ఉందని ప్రకటించింది. ఇక ఆచార్య కూడా అదే రూట్ లో వెళ్లనున్నదని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. చిరంజీవి, రామ్ చరణ్ కు హిందీలో మంచి మార్కెట్ ఉంది. దీంతో ఈ సినిమా అక్కడ కూడా బాగానే రాణిస్తుందని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియదు కానీ.. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్ కి పండగే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. మరి త్వరలో వస్తుందేమో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
CM Chandrababu : భారత్ పారిశ్రామిక వృద్ధిలో సీఐఐ పాత్ర కీలకం
-
Vishwambhara: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్? ఎప్పుడంటే..
-
Women Commission : తెలంగాణ మహిళా కమిషన్‌లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
-
CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
-
PM Modi: పొదుపుగా జీవించండి.. వడోదరలో పౌరులకు మోడీ పిలుపు
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?