Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Latest News About Bhagya Shree

Bhagya Shree: ప్రభాస్ ని నమ్ముకుంటే ఆమెకు దక్కింది ఏంటి..?

Published Date :March 15, 2022 , 7:48 pm
By Roja Pantham
Bhagya Shree: ప్రభాస్ ని నమ్ముకుంటే ఆమెకు దక్కింది ఏంటి..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. మార్చి 11 న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా మంచి వసూళ్లనే అందుకుంటుంది. ఇక ఈ సినిమా హిట్.. ఫట్ పక్కన పెడితే.. ఈ సినిమా వలన ఎవరికి ఉపయోగం అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ కి సినిమా హిట్ , ప్లాప్ లతో సంబంధం లేదు.. ఇక పూజా సైతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఈ సినిమా తరువాత మంచి అవకాశాలు వస్తాయి అని అనుకోవడానికి లేదు.. ఇకపోతే ప్రస్తుతం అందరి దృష్టి డైరెక్టర్ రాధా కృష్ణ, సీనియర్ నటి భాగ్యశ్రీ పైనే ఉంది. జిల్ సినిమాతో హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ టౌపరి సినిమానే ప్రభాస్ తో అవకాశం.. ఇక ఆ సినిమా.. చిన్న సినిమాగా మొదలై భారీ బడ్జెట్ సినిమాగా మారింది. ఇక వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చి చివరికి బాక్సాఫీస్ వద్ద బోర్లాపడింది.

నాలుగేళ్లు ఒక సినిమా కోసం ఎదురుచూసిన ఈ డైరెక్టర్ కి నెక్స్ట్ ఏ హీరో ఛాన్స్ ఇస్తాడో చూడాలి. ఇక ప్రభాస్ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న సీనియర్ నటి భాగ్యశ్రీ ఆశలు అడియాశలుగా మారాయి. భాగ్యశ్రీ ఈ సినిమాలో ప్రభాస్ తల్లి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న సినిమా కాబట్టి బాలీవుడ్ లో ఫేమస్ అయిన ఈమెను తీసుకుంటే కాస్తా కలిసొస్తుందని మేకర్స్ భావించి.. ప్రభాస్ తల్లిగా ఆమెను చూపించారు. అయితే భాగ్యశ్రీ కి ఈ సినిమాలో దక్కిన ప్రాముఖ్యత చాలా తక్కువ అంటూ ఆమె అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ రేంజ్ ని చూసి తనకు కూడా ఎంతోకొంత పేరు వస్తుంది అనుకున్న ఆమెకు ప్రస్తుతం దక్కింది ఏంటి..? నటన ప్రతిభ కనబర్చేంతగా నటించేందుకు కూడా ఆ పాత్రలో స్కోప్ కనిపించలేదు. చివరికి అందరిలానే ఈమె కూడా సినిమాలో అలా వచ్చి ఇలా వెళ్లిపోయేదే తప్ప గుర్తుంచుకునే పాత్ర కాదని, ఇకముందైనా పాత్రలను మంచిగా ఎంచుకోవాలని ఆమె అభిమానులు హితబోధ చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • baghyashree
  • bollywood heroine
  • Pooja Hegde
  • prabhas
  • Radhakrishna

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions