యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. మార్చి 11 న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా మంచి వసూళ్లనే అందుకుంటుంది. ఇక ఈ సినిమా హిట్.. ఫట్ పక్కన పెడితే.. ఈ సినిమా వలన ఎవరికి ఉపయోగం అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ కి సినిమా హిట్ , ప్లాప్ లతో…