‘స్కైలాబ్’ ఓటీటీ అలర్ట్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్, హీరో సత్యదేవ్, రాహుల్ రామకృష్ణన్ ప్రద పాత్రల్లో తెరకెక్కిన చిత్రం స్కైలాబ్. కామెడీ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రానికి విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించారు. పిరియాడికల్ డ్రామాగా డిసెంబర్ 4న విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టుకొంది. ఇక ఈ సినిమా ఎప్పుడో ఓటిటీ లో రావాల్సి ఉండగా కొన్ని కర్నాల్ వలన వాయిదా పడుతూ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటిటీ అలెర్ట్ ని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న ఓటిటీ లోకి అడుగుపెట్టనుంది. భారీ ధరకు స్కైలాబ్ సినిమా ను సోని లివ్ ఓటీటీ వారు తెలుగు లో స్ట్రీమింగ్ చేసేందుకు గాను హక్కులు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని సోనీలివ్ తెలుపుతూ జనవరి 14 న స్కైలాబ్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమాకు నిత్యామీనన్ నిర్మాతగా కూడా వ్యవహరించడం విశేషం. మరి థియేటరర్లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటిటీ లో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.
Whatever the problem is Dr.Anand has a perfect solution for you. Get ready to meet him on his clinic in Skylab, streaming on Jan 14 only on SonyLIV.#SkylabOnSonyLIV #ThetaleofBandalingampalli@MenenNithya @ActorSatyaDev @eyrahul @VishvakKhander1 @prashanthvihari @javvadiAditya pic.twitter.com/oS1bXvGNJS
Also Read
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
- Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
— Sony LIV (@SonyLIV) January 11, 2022
తాజావార్తలు
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!