టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్, హీరో సత్యదేవ్, రాహుల్ రామకృష్ణన్ ప్రద పాత్రల్లో తెరకెక్కిన చిత్రం స్కైలాబ్. కామెడీ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రానికి విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించారు. పిరియాడికల్ డ్రామాగా డిసెంబర్ 4న విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టుకొంది. ఇక ఈ సినిమా ఎప్పుడో ఓటిటీ లో రావాల్సి ఉండగా కొన్ని కర్నాల్ వలన వాయిదా పడుతూ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటిటీ అలెర్ట్…
కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ తెలుగులో చాలా రేర్. ఓ కథ అనుకుని, అన్ని వర్గాలను అలరించే అంశాలను ఏదో రకంగా అందులో మిళితం చేసి, వండి వార్చే సినిమాలే మనకు ఎక్కువ. అయితే శనివారం విడుదలైన ‘స్కైలాబ్’ మూవీ అందుకు భిన్నమైంది. మనం రెగ్యులర్ సినిమాల్లో చూసే హీరోహీరోయిన్ల లవ్ మేకింగ్ సీన్స్, సాంగ్స్, యాక్షన్, పిచ్చి కామెడీ, వెకిలి చేష్టలు ఇందులో కనిపించవు. ఓ చిన్న పాయింట్ ను తీసుకుని, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో…