Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Koratala Siva On Ntr 30 And Alia Bhatt Rumours

NTR 30 : అలియాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్… స్టోరీ ఇదేనట !

Published Date :April 23, 2022 , 8:46 am
By Prakash
NTR 30 : అలియాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్… స్టోరీ ఇదేనట !
  • Follow Us :
  • google news
  • dailyhunt

“జనతా గ్యారేజ్” వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కొరటాల, ఎన్టీఆర్ కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది. తారక్ ఫ్యాన్స్ దృష్టి అంతా
ఇప్పుడు NTR 30 పైనే. ‘ఎన్టీఆర్ 30’ ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. అయితే తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు కొరటాల ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అందులో “ఎన్టీఆర్30” హీరోయిన్, స్టోరీ మొదలైన విషయాలను వెల్లడించారు.

Read Also : Koratala Siva : లైన్ లో మరో ఇద్దరు స్టార్ హీరోలు!

కొరటాల మాట్లాడుతూ “ఎన్టీఆర్‌తో నా గత చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. మేము రెండవ ప్రాజెక్ట్ కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాము. స్క్రిప్ట్ చాలా వరకు పూర్తయింది. ఈ మూవీ ఎమోషనల్ అండ్ పవర్ ఫుల్ గా ఉండబోతోంది. ఎన్టీఆర్ ను ఇంతకుముందెన్నడూ చూడని పవర్ ఫుల్ రోల్ లో చూడబోతున్నారు. ప్రస్తుతం సినిమా గురించి ఎక్కువ విషయాలు చెప్పదలచుకోలేదు. నేను ‘ఆచార్య’ పూర్తి చేసిన తర్వాత ఒక చిన్న విరామం తీసుకుని మేలో ఎన్టీఆర్‌తో ప్రిపరేషన్ ప్రారంభిస్తాను. మే 28వ మేము నటీనటులు, సిబ్బందిని ప్రకటిస్తాము. షూటింగ్ జూన్ లో ప్రారంభం అవుతుంది. భారీ సెట్ లో ఈ మూవీ రూపొందనుంది”అని తెలిపారు.

ఇక “ఎన్టీఆర్ 30” పాన్ ఇండియానా ? అనే ప్రశ్నకు సమాధానంగా “నేను పాన్-ఇండియా లేదా పాన్-సౌత్‌ను నమ్మను. కానీ స్క్రిప్ట్ కు అవసరమైతే చేస్తాము” అని తెలిపారు. ఇక అలియా భట్ గురించి విన్పిస్తున్న రూమర్ల గురించి స్పందిస్తూ “ఇంకా హీరోయిన్ విషయం ఖరారు కాలేదు. అలియా గురించి చాలా రూమర్లు వచ్చాయి. కానీ నిజానికి నేను నా స్క్రిప్ట్‌ని పూర్తి చేసి ఎన్టీఆర్‌కి చెప్పడం మాత్రమే జరిగింది. నేను ‘ఆచార్య’ను పూర్తి చేశాక చిన్న విరామం తీసుకుని మిగతా విషయాలను ఖరారు చేస్తాము” అని శివ వెల్లడించాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Acharya
  • Alia Bhatt
  • Koratala Siva
  • ntr
  • NTR 30

తాజావార్తలు

  • Raghav Chadha: వినియోగదారుల డబ్బుకు విలువ ఎక్కడ? వాడని డేటా ఎక్కడికి పోతుంది..!

  • PM Modi: కరోనాను ఎదుర్కొన్నట్లే.. ఈ సంక్షోభాన్ని జయిస్తాం.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోడీ వ్యాఖ్య

  • PM Modi: గల్ఫ్‌లో ఉన్న భారతీయుల భద్రతే మా ప్రాధాన్యత.. ఇంధన భద్రతపై ప్రధాని మోడీ హామీ

  • Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..

  • Rupee vs Dollar: రూపాయి ఢమాల్.. భారత రూపాయి చరిత్రలో తొలిసారి 94 దాటింది!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions