Home
Comrade Kalyan
Comrade Kalyan News
-
Comrade Kalyan : ‘కామ్రేడ్ కళ్యాణ్’ వాయిదా ?
అక్టోబర్ 2న రావాల్సిన ‘ఆదర్శ కుటుంబం’, వారం రోజులు ఆలస్యంగా తొమ్మిదిన థియేటర్లలోకి వస్తుంది. మరి, తొమ్మిదిన రావాల్సిన యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ వాయిదా పడుతుందా? ‘ఆదర్శ కుటుంబం’ రెండున రాకపోవడంతో చిన్న సినిమాలు ఊపిరి పీల్చుకున్నాయి. పాన్ ఇండియా మూవీ, స్టార్ హీరోల సినిమాలే కాదు, సీనియర్ హీరో వెంకటేష్ మూవీ ‘ఆదర్శ కుటుంబాని’కి కూడా రిలీజ్ వాయిదా తప్పలేదు. గాంధీ జయంతికి వచ్చి దసరా హాలిడేస్ వరకు లాంగ్ రన్… -
R. Narayana Murthy: ‘కామ్రేడ్’ పదం వాడితే అభ్యంతరమా? సెన్సార్ బోర్డుపై ఆర్.నారాయణమూర్తి ఫైర్
తనదైన విప్లవ భావాలతో, నిక్కకచ్చిగా మాట్లాడే పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి తాజాగా సెన్సార్ బోర్డు తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సెన్సార్ అధికారుల కత్తెరపై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నారాయణమూర్తి.. సెన్సార్ బోర్డుతో పాటు ప్రస్తుత తరం స్టార్ హీరోల పనితీరుపై ఘాటు విమర్శలు చేశారు. సినిమా టైటిల్లో ‘కామ్రేడ్’ అనే పదం ఉండటంపై… -
Sree Vishnu: రాష్ట్ర హోం మినిస్టర్‌నే ఎత్తుకెళ్లిన మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ ‘కామ్రేడ్ కళ్యాణ్’!
కథల ఎంపికలో ఎప్పుడూ విభిన్నమైన రూట్ ఎంచుకునే హీరో శ్రీవిష్ణు, తాజాగా ‘కామ్రేడ్ కళ్యాణ్’గా అవతారమెత్తి ఈ సంచలనానికి తెరతీశారు. ‘తాడికొండ కళ్యాణ్’ అనే వాంటెడ్ నక్సలైట్ పాత్రలో శ్రీవిష్ణు విశ్వరూపం చూపించిన ఈ చిత్ర టీజర్ ప్రస్తుతం నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన హోం మినిస్టర్‌నే పట్టపగలు అడవిలోకి ఎత్తుకెళ్లిపోయారు. చుట్టూ తుపాకులు పట్టుకున్న కామ్రేడ్లు, మధ్యలో బందీగా హోం మంత్రి.. పాయింట్ బ్లాంక్‌లో పోలీసులకే సవాల్ విసురుతూ సాక్షాత్తూ… -
Comrade Kalyan Release Date:1992 బోర్డర్ కథతో శ్రీ విష్ణు డ్యూయల్ రోల్… ‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ అవుట్
Comrade Kalyan Release Date: వైవిధ్యభరితమైన కథలను ఎంచుకునే హీరో శ్రీ విష్ణు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియడ్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ తెలుగు మూవీ ‘కామ్రేడ్ కళ్యాణ్’ (Comrade Kalyan). జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో, ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. 1992 నాటి ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాన్ని నేపథ్యంగా తీసుకుని రూపొందుతున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు. ‘కామ్రేడ్ కళ్యాణ్’ ను…
తాజావార్తలు
-
Vijayawada: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 24 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
-
UP Elections: యూపీలో మళ్లీ బీజేపీదే అధికారం.. లేటెస్ట్ సర్వేలో వెల్లడి..
-
Thailand Floods: థాయ్‌లాండ్‌ను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన వందలాది కార్లు.. ఎమర్జెన్సీ ప్రకటన
-
Maruti Suzuki: దేశంలోనే చౌకైన CNG కారు.. కానీ కొనుగోళ్లు మాత్రం ‘సున్నా’..
-
Chiranjeevi – Odela Movie: ‘కాకా’ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా డౌటేనా?.. మెగా కాంబోపై సస్పెన్స్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?