Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News Kiara Advani Requests Trimming Intimate Scenes Yash Toxic Movie

Kiara: యష్’తో అప్పుడు ఇష్టమై చేశా కానీ… ఆ సీన్లు ఇప్పుడు కట్ చేయండి ప్లీజ్!

Published Date :May 2, 2026 , 3:39 pm
By Bhargav Chaganti
Kiara: యష్’తో అప్పుడు ఇష్టమై చేశా కానీ… ఆ సీన్లు ఇప్పుడు కట్ చేయండి ప్లీజ్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమవుతున్న క్రమంలో ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ అయిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, సినిమా ఫైనల్ కట్ చూసిన తర్వాత చిత్ర బృందానికి ఒక షాకింగ్ రిక్వెస్ట్ పెట్టినట్లు సమాచారం. సినిమా షూట్ సమయంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కథా పరంగా కొన్ని బోల్డ్, ఇంటిమేట్ సీన్లను యష్, కియారా అద్వానీపై చిత్రీకరించారు. షూటింగ్ సమయంలో కియారా ఈ సీన్లలో నటించడానికి పూర్తి అంగీకారం తెలిపినా, ఇటీవల సినిమా పూర్తి ఫైనల్ కట్ చూసిన కియారా, ఆ సీన్లను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైనట్లు తెలుస్తోంది.

స్క్రీన్ పై ఆ సన్నివేశాలు చాలా బోల్డ్ గా కనిపిస్తుండటంతో, తన ఇమేజ్ కు ఎక్కడ దెబ్బ తగులుతుందోనని కియారా ఆందోళన చెందుతున్నారట. ఆ సీన్లను పూర్తిగా తొలగించాలని లేదా వాటి నిడివిని గణనీయంగా తగ్గించాలని ఆమె హీరో యష్, దర్శకురాలు గీతూను కోరినట్లు టాక్. గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను ఒక ‘పెద్దల కోసం రూపొందించిన అద్భుత కథ’ (A Fairy Tale for Grown-Ups) అని చెబుతున్నారు కాబట్టి ఆ సీన్లు కథలో అంతర్భాగమని, వాటిని తీసేస్తే ఇంపాక్ట్ తగ్గుతుందని భావిస్తున్నట్లు సమాచారం. కియారా అద్వానీ ఇప్పటికే బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆమె కెరీర్ ప్రారంభంలో ‘లస్ట్ స్టోరీస్’ వంటి చిత్రాల్లో బోల్డ్ గా నటించినప్పటికీ, ఇప్పుడు తన ఫ్యామిలీ ఆడియన్స్ ఇమేజ్ ను కాపాడుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా పెళ్లి తర్వాత ఆమె ఎంచుకునే పాత్రల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.

Also Read

  • Tamil Producers: మే 2వ తేదీన తమిళ్ నిర్మాతల 'టోకెన్ స్ట్రైక్'
  • Oscars 2027 Rule Changes: ఆస్కార్ చరిత్రలోనే అతిపెద్ద మార్పులు.. భారతీయ సినిమాలకు ఇక పండగే!
  • Akhil-Lenin: అదే పెద్ద ప్లస్ పాయింట్‌.. ఇక 'లెనిన్'కు తిరుగులేదు!
  • Mahesh Babu: బ్లాక్ ఫారెస్ట్‌లో ఫుల్ బిజీగా బాబు.. అందుకోసమేనా?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bold scenes
  • Bollywood News
  • cinema news
  • Geetu Mohandas
  • intimate scenes

తాజావార్తలు

  • Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్‌లో హింస..

  • Kiara: యష్’తో అప్పుడు ఇష్టమై చేశా కానీ… ఆ సీన్లు ఇప్పుడు కట్ చేయండి ప్లీజ్!

  • Cyber Crime: బెట్టింగ్ రాయుళ్లపై సైబర్ క్రైమ్ పంజా.. 181 సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్లోజ్!

  • Tamil Producers: మే 2వ తేదీన తమిళ్ నిర్మాతల ‘టోకెన్ స్ట్రైక్’

  • Preity Zinta: పంజాబ్ తొలి ఓటమిపై.. రెండు రోజుల తర్వాత స్పందించిన ప్రీతి జింటా.. ఏమన్నారంటే..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions