Keerthy Suresh: బోల్డ్ సిరీస్ లో కీర్తి సురేష్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్పు సహజమే అని పెద్దలు ఉరికే అనలేదు. చాలా మంది హీరోయిన్లు అవకాశాల కోసం కెరీర్ పరంగా మారుతు వస్తుంటారు. కానీ కొంతమంది హీరోయిన్ లల్లో వచ్చిన మార్పు చూడటం కొంచెం కష్టంగానే ఉంటుంది. ప్రజంట్ కీర్తి సురేష్ విషయంలో అలాగే ఉంది. మొన్నటి వరకు క్యూట్ రోల్స్ మాత్రమే చేసిన ఈ ముద్దుగుమ్మ. కెరీర్ మొదలు పెట్టిన తొలినాళ్లలో కేవలం ఆ తరహా రోల్స్ మాత్రమే చేసింది. ‘మహానటి’ తర్వాత కీర్తి సురేష్ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత నుంచి పెర్ఫార్మెన్స్ రోల్స్ ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. కానీ ఇప్పుడు కీర్తి సురేష్ చాలా మారిపోయింది. స్కిన్ షో చేస్తు రెచ్చిపోతుంది. రీసెంట్ గా బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చినప్పటికి కొంత నిరాశే మిగిలింది. ఇక తాజాగా ఈ అమ్మడు ఇప్పటి వరకు నటించని పవర్ ఫుల్ పాత్రతో రాబోతుంది.
Also read:Rana Naidu 2: ‘రానా నాయుడు 2’ టీజర్ రిలీజ్.. మొత్తానికి వెంకీ మామా బలే స్కెచ్ వేశాడుగా
Also Read
ఊహించని విధంగా కీర్తి సురేష్ ‘అక్క’ అనే సిరీస్‌లో కన్పించనుంది. ఈ వెబ్ సిరిస్‌కి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది.నెట్ ఫ్లిక్స్ నిర్మించిన ఈ సీరిస్ లో ఆమె టైటిల్ రోల్ పోషించింది. ఇదేదో ఆషామాషీ కంటెంట్ తో వస్తున్న రెగ్యులర్ హిందీ సినిమా కాదట దీని కోసం బోలెడు కసరత్తు చేసి తీస్తున్నారట. కాగా దర్శకుడు ధర్మ రాజ్ శెట్టి తెరకెక్కిస్తున్నా ఈ సిరీస్, పేర్నూరు అనే ఫిక్షనల్ ప్లేస్ కు చెందిన లేడీ డాన్ గా ఈ ‘అక్క’ సిరీస్ రాబోతుంది.నెరేషన్ వినగానే ఆదిత్య చోప్రా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బేబీ జాన్ కన్నా ముందే, కీర్తి సురేష్ సైన్ చేసింది. అలాగే ఇందులో రాధిక ఆప్టే కూడా ముఖ్యపాత్ర పోషించింది.ఇక టీజర్లో చూపించింది కేవలం శాంపిల్స్ మాత్రమేనంటా కంటెంట్ చాలా షాకింగ్ ఉంటుందని టాక్. ‘అక్క’ ఎప్పుడు స్ట్రీమ్ అవుతుంది అనే క్లారిటీ లేదు కానీ.. ఈ సిరీస్ సంచలనం సృష్టించడం అయితే ఖాయం తెలుస్తోంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!