Nandamuri Kalyan Ram : పరశురామ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్.. కానీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి కళ్యాణ్ రామ్ విభిన్నమైన కథలతో, సరికొత్త కాన్సెప్టులతో సినిమాలు చేస్తూ టాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ లో సీనియర్ హీరో విక్టరీ వెంకీతో కలిసి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే తాజాగా మరొక క్రేజీ కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘గీత గోవిందం’, ‘సర్కారు వారి పాట’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన దర్శకుడు పరశురామ్, ఇటీవల కళ్యాణ్ రామ్‌ను కలసి ఒక ఆసక్తికరమైన కథను వినిపించినట్లు తెలుస్తోంది.
పరశురామ్ మార్క్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండేలా ఈ కథను సిద్ధం చేశారని సమాచారం. కథ వినిపించిన విధానం మరియు నరేషన్ కళ్యాణ్ రామ్‌కి బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. స్టోరీలో చిన్న చిన్న కరెక్షన్ చెప్పారట కళ్యాణ్ రామ్. స్క్రిప్ట్ మరోసారి రీవర్క్ చేసి మరో నేరేషన్ ఇచ్చాక ఫైనల్ కాల్ తీసుకుంటరని సమాచారం. ఒకవేళ అన్ని కుదిరితే ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత దిల్ రాజు నిర్మించే అవకాశాలు ఉన్నట్లు టాక్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయి. కథ, డేట్స్ మరియు కాస్టింగ్ అన్ని అనుకూలంగా కుదిరితే, త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Also Read
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
- Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
తాజావార్తలు
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!