Kajal Aggarwal : తల్లి కాబోతున్నా తగ్గని క్రేజ్… 21 మిలియన్ల ప్రేమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చందమామ కాజల్ అగర్వాల్ కు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తల్లి కాబోతున్నప్పటికీ ఆమె ఫాలోయింగ్ రానురానూ మరింతగా పెరిగిపోతోంది. భర్త గౌతమ్ కిచ్లుతో తన మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 21 మిలియన్ల మంది ఫాలోవర్లతో మరో మైలురాయిని దాటింది. ఈ సంతోషకరమైన విషయాన్ని తెలియజేస్తూ కాజల్ తన త్రోబాక్ ఫోటోషూట్ కు సంబంధించిన కొన్ని అద్భుతమైన ఫొటోలతో షేర్ చేసింది.
Read Also : Trisha : స్టార్స్ తో డిన్నర్ పార్టీ… ఏంటీ స్పెషల్?
Also Read
- Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
- Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
“నా ఇన్‌స్టా కుటుంబం… 21 మిలియన్ల ప్రేమకు ధన్యవాదాలు. నేను మిమ్మల్ని 21 మిలియన్ సార్లు ప్రేమిస్తున్నాను!” అంటూ కాజల్ రెడ్ లెహంగాలో మ్యాచింగ్ చోలీ ధరించిన ఫోటోలను షేర్ చేసింది. లెహంగా క్లిష్టమైన ఎంబ్రాయిడరీతో కట్ డిజైన్‌తో నెట్టెడ్ దుపట్టాతో ఉంది. ఆమె గ్లామరస్ మేకప్ లుక్ తో పాటు, సిల్వర్ హీల్స్ తో మోడ్రన్ గా కన్పిస్తోంది. కొన్ని రోజుల క్రితం కాజల్ బాడీ షేమర్లకు కౌంటర్ ఇచ్చి వార్తల్లో నిలిచింది. గర్భధారణ సమయంలో మహిళలు తమ శరీర మార్పులను ఎలా స్వీకరించాలి అనే దానిపై ఆమె సుదీర్ఘ పోస్ట్ రాసింది. ఇక కాజల్ సినిమాల విషయానికొస్తే… ‘హే సినిమాకా’లో కనిపించనుంది. దుల్కర్ సల్మాన్, అదితి రావ్ హైదరీ నటించిన ఇది మార్చి 3న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
తాజావార్తలు
-
Trump: మోజ్తబా ఖమేనీ చనిపోయడని అనుకోవట్లేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
OTR: నిజామాబాద్ కాంగ్రెస్‌లో ‘పెద్దాయన’కు కొత్త చిక్కులు!
-
Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
-
UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
-
Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..