Kajal Aggarwal : కుమారుడి పేరేంటో తెలుసా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఏప్రిల్ 19న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాజల్ కు, ఆమె భర్త గౌతమ్ కిచ్లుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇప్పుడు ఆ బిడ్డ ఎలా ఉందో, తల్లిదండ్రులిద్దరిలో ఎవరి పోలికలతో కనిపిస్తున్నాడు ? అంటూ ఆ శిశువును చూడడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆమె అభిమానులు. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… కాజల్ దంపతులు తమ బిడ్డకు ఏం పేరు పెట్టబోతున్నారు ? అయితే తాజాగా ఈ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. కాజల్ సోదరి బాబు పేరును రివీల్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది. నిషా అగర్వాల్ కొత్త తల్లిదండ్రులను అభినందిస్తూ హృదయపూర్వక నోట్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూ బార్న్ బేబీ పేరును వెల్లడించారు.
Read Also : Ante Sundaraniki Teaser : ట్విస్ట్ తో డౌట్ పెంచేసిన సుందరం
Also Read
- Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
- Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
- Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
- Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' టీజర్ రిలీజ్... గూస్బంప్స్ గ్యారెంటీ!
ఆ పోస్ట్ ప్రకారం కాజల్ బాబు పేరు నీల్ కిచ్లు. ఇక మిగిలింది నీల్ కిచ్లును చూడడమే ! కాజల్, గౌతమ్ 2020 అక్టోబర్‌లో ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్లో వివాహం చేసుకున్నారు. కాజల్ ప్రెగ్నెన్సీ అనే విషయంపై చాలా వార్తలు రాగా, ఈ ఏడాది జనవరిలో గౌతమ్ కిచ్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఆ తరువాత సినిమాల్లో నుంచి తప్పుకున్న కాజల్ వరుస ఫొటోలతో సోషల్ మీడియాలో అభిమాలతో టచ్ లోనే ఉంది.

Nisha
తాజావార్తలు
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
-
Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్‌ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
-
Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!