Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Justinbieber Pop Singer Paralysis

justinbieber : పాప్ సింగర్ జస్టిన్ బీబర్ కి ముఖ పక్షవాతం

Published Date :June 11, 2022 , 11:15 am
By Subbarao N
justinbieber  : పాప్ సింగర్ జస్టిన్ బీబర్ కి ముఖ పక్షవాతం
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రముఖ గాయకుడు జస్టిన్ బీబర్ ముఖ పక్షవాతంతో బాధపడుతున్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఎకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పోస్ట్ చేశారు.ఈ వీడియో కొన్ని గంటల్లోనే 14 మిలియన్ల వ్యూస్ రాబట్టడం విశేషం. 3 నిమిషాల వీడియోలో తన పరిస్థితిని సవివరంగా తెలియచేశాడు జస్టిన్.

ఈ వ్యాధి కారణంగా గ్రామీ విజేత ముఖం కుడి వైపు పక్షవాతానికి గురయింది. జస్టిన్ తన వీడియోలో పాక్షిక పక్షవాతం కారణంగా ముఖం కుడి సగ భాగాన్ని ఎలా కదలించగలడో చూపించాడు. అంతే కాదు ‘నాకు రామ్‌సే హంట్ సిండ్రోమ్ అనే వ్యాధి ఉంది. దీపి వల్ల కళ్ళలో ఒకదానిని రెప్పవేయలేను. నా ముఖంలో ఓవైపు నవ్వలేను. ఓ ముక్కు రంధ్రం కదలదు. సో ఓ వైపు పూర్తి పక్షవాతం ఉంది’ అని తెలియచేశాడు. ఇది చాలా తీవ్రమైనదిగా మీరు చూడగలరు. నా వేగాన్ని తగ్గించుకోవాలని శరీరం చెబుతోంది. మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. అందుకే సరైన విశ్రాంతి తీసుకుని నూటికి నూరు శాతం తిరిగి ఫిల్ అవటానికి కృషి చేస్తాను. కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో నాకు తెలియదు. నా ముఖాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఫేషియల్ ఎక్సర్‌సైజులు కూడా చేస్తున్నా. దేవుడిని నమ్ముతాను. మళ్ళీ పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తాను అని తన వీడియో తెలియచేశాడు కెనడియన్ సింగర్ జస్టిన్ బీబర్. ఇక ఆయన ఆరోగ్యం బాగుపడాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.

Also Read

  • NBK - Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్‌గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలే..
  • Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
  • Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
  • Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్

 

View this post on Instagram

 

A post shared by Justin Bieber (@justinbieber)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • justinbieber
  • latest updates
  • Paralysis
  • pop singer

తాజావార్తలు

  • CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు

  • Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..

  • మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్‌లో AI చిప్ అంటూ కారుకూతలు.!

  • NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్‌గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలే..

  • Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions