Jailer: తలైవా ముందు ఎవ్వడైనా ‘జూజూబీ’ యేరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jailer: సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ వయస్సులో కూడా వరుస సినిమాలతో దూసుకువెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో జైలర్ ఒకటి. బీస్ట్ సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో రజినీ సరసన తమన్నా నటిస్తుండగా.. మోహన్ లాల్. రమ్యకృష్ణ, జాకీ ష్రాఫ్, సునీల్.. తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆగస్టు 10 న ఈ సినిమా అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల జోరును పెంచిన మేకర్స్ .. ఈ సినిమాలోని ఒక్కో సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారు. జైలర్ నుంచి ఈ మధ్యనే రిలీజ్ అయిన కావాలయ్యా సాంగ్ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి జూజూబీ అంటూ సాగే సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.
Varun Tej: మెగా ప్రిన్స్.. బాలీవుడ్ హాట్ బ్యూటీతో రొమాన్స్ అంటే.. మాములుగా ఉండదేమో
Also Read
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
తమిళ్ వెర్షన్ లో రిలీజ్ అయిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సాంగ్ ను ఢీ తన హస్కి వాయిస్ తో పాడి మరింత మెస్మరైజ్ చేసింది. ఢీ అంటే ఎవరో గుర్తురాలేదా.. ? అదేనండీ.. దసరా సినిమాలో చమ్కీల అంగీయేసి ఓ వదినే అంటూ పాడిన సింగర్ ఆమెనే. ఇక ఈ వీడియోలో రజినీ చాలా స్టైలిష్ గా కనిపించాడు. విలన్స్ కు చెమటలు పట్టించడానికి వెళ్తున్నట్లు కనిపించాడు. అక్కడ ఎంతమంది ఉన్నా.. తలైవా ముందు జూజూబీయేరా అన్న తరహాలో సాంగ్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో పరాజయంలో ఉన్న నెల్సన్.. పరాజయాల బాటలో నడుస్తున్న తలైవాకు హిట్ ను ఇస్తాడా.. ? లేదా.. ? అనేది తెలియాలి.
తాజావార్తలు
-
AP Weather: ఏపీలో విచిత్ర వాతావరణం.. ఓ వైపు పిడుగులు.. మరోవైపు భానుడి భగభగలు..
-
PM Modi: భారత్ దూకుడు.. జీడీపీ వృద్ధిరేటు పెరగడంపై మోడీ హర్షం.. ఎక్స్‌లో కీలక వ్యాఖ్యలు
-
Ben Stokes: గుర్తుపట్టలేని స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. నెటిజన్లు షాక్..
-
Cockroach Janta Party: ఢిల్లీలో “కాక్రోచ్ జనతా పార్టీ” ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
-
Sanjay Raut: కాంగ్రెస్‌లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!