Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఆందోళన కలిగించే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఆయన భుజానికి తీవ్ర గాయం కావడంతో వైద్యుల అత్యవసర సలహా మేరకు సర్జరీ చేయించుకోనున్నారు. ఈ మేరకు ఆయన కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్‌లోని ప్రముఖ కిమ్స్ (KIMS) హాస్పిటల్లో రేపు ఆయన భుజానికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించనున్నారు.
ప్రస్తుతం నిపుణులైన వైద్యుల బృందం ఎన్టీఆర్‌కు పూర్తిస్థాయిలో చికిత్స అందిస్తోంది. ఆయన త్వరగా కోలుకోవడానికి కావలసిన అన్ని రకాల వైద్య సదుపాయాలను సిద్ధం చేశారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన ఆప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులకు, మీడియాకు తెలియజేస్తామని ఎన్టీఆర్ కార్యాలయం పేర్కొంది. ఈ వార్త తెలిసినప్పటి నుండి ఎన్టీఆర్ అభిమానులు, సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.
Also Read
- Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
- M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
- M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
- Censor: సినిమా రీ-ఎడిటింగ్‌కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
అయితే జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సర్జరీ జరుగుతూ ఉండడంతో ఆయన నటిస్తున్న డ్రాగన్ సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఆ సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కు సమయం పట్టే అవకాశం ఉండడంతో ఎన్టీఆర్ భుజానికి జరిగిన గాయం, ఇప్పుడు జరుగుతున్న సర్జరీ కారణంగా అది మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి .
తాజావార్తలు
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..