Jr NTR : ఎన్టీఆర్ లో ఈ టాలెంట్ కూడా ఉందా?..ఫ్యాన్స్ ఫిదా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలియని వాళ్లు లేరు.. త్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకోవడమే కాదు… గ్లోబల్ స్టార్ అయ్యాడు.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. అయితే ఎన్టీఆర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది.. అతనికి ఇలాంటి టాలెంట్ కూడా ఉందా అని ఆయన ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు….
ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర మూవీతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఈ చిత్రంలో దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సైఫ్ అలీ ఖాన్, రమ్యకృష్ణ, చైత్ర రాయ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.. అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నారు..
Also Read
- Bethlehem Kudumba Unit : 'బెత్లెహం కుడుంబ యూనిట్' తెలుగు విడుదలకు అడ్డంకి
- Yasha Nagula : యూట్యూబ్‌ను షేక్ చేసిన 'యేషనాగుల'.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్!
- Yash Toxic: రేపు యశ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్! ‘టాక్సిక్’కు మళ్లీ థియేట్రికల్ ట్రీట్.. కానీ ఈసారి స్పెషల్ వెర్షన్
- Ravi Teja: రవితేజకు ‘ఇరుముడి’ ఏం నేర్పింది? మాస్ మహారాజాలో ఈ మార్పు ఎప్పుడూ చూడలేదు!
ఎన్.టి.ఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో దేవర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవర పార్ట్ 1 ఈ ఏడాది చివర్లో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అలాగే బాలివుడ్ లో వార్ 2 సినిమా లో నటిస్తున్నాడు.. ఇకపోతే ఆయనలో మరొక స్పెషల్ టాలెంట్ కూడా ఉంది. సినిమాల్లో డ్యాన్స్ చెయ్యడమే కాదు ఏకంగా ఒక పాటకు కోరియోగ్రఫీ చేశారని తెలుస్తుంది. ఈ విషయం మనలో చాలామందికి తెలియదు. ఎన్టీఆర్ హీరోగా నటించిన రభస సినిమాలోని ఒక సాంగ్ కోసం అదిరిపోయే డ్యాన్స్ స్టెప్స్ ను కంపోజ్ చేసిన తారక్ క్రెడిట్స్ మాత్రం తీసుకోలేదు.. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!