ఇండస్ట్రీని వదలని కరోనా.. మరో ముగ్గురు స్టార్లకు పాజిటివ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్ర పరిశ్రమను కరోనా వదిలి పెట్టడం లేదు. రోజురోజుకు ఇండస్ట్రీలో కరోనా కేసులు పెరిగుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ లో పలువురు ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా నేడు మరో ముగ్గురు స్టార్లు కరోనా బారిన పడ్డారు. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ బాలాజీ మోషన్ పిక్చర్స్ అధినేత ఏక్తా కపూర్ కారోబా బారిన పడ్డారు. ఈ విషయాన్నీ ఆమె తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసున్నప్పటికీనేను కరోనా బారిన పడ్డాను. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. దయచేసి ఇటీవల నన్ను కలిసిన వారందరు పరీక్ష చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.
ఇక మరోపక్క బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం, అతని సతీమణి ప్రియా రుంచల్ కూడా కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని జాన్ అబ్రహం వెల్లడిస్తూ ” నేను, ప్రియా కరోనా బారిన పడ్డాము.. ప్రస్తుతం మేము ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాం.. మేమిద్దరం రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాం. అయినా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం మా ఆరోగ్యం బాగానే ఉంది. స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయి” అని తెలిపారు. ఇక వీరు త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
- Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
- Toxic - Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
- Priyanka Chopra : ప్రియాంకా చోప్రా గ్లోబల్ బ్రాండ్ ఇంత స్ట్రాంగ్‌గా ఎలా మారింది?
- Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్‌లో గట్టి పోటీ!
తాజావార్తలు
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!