బండ్ల గణేష్‌కు ఆన్సర్ ఇవ్వటం టైమ్ వేస్ట్: జీవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మా’ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో బరిలో ఉన్న సభ్యులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఇక నటుడు ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో ఈరోజు సమావేశయ్యారు. ‘మా’ సభ్యులందరిని విందుకు ఆహ్వానించారు. దీంతో బండ్ల గణేశ్ ‘మా’ సభ్యులను విందుకు ఆహ్వానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా భయంతో బ్రతుకుతున్న ఇటువంటి సమయంలో సినీకళాకారులందరిని విందు పేరుతో ఒక దగ్గర సమావేశపరచడాన్ని బండ్ల తప్పుబట్టారు.
అయితే, బండ్ల గణేష్ వ్యాఖ్యలకు జీవితరాజశేఖర్ స్పందించారు. బండ్ల గణేష్ ఆన్సర్ ఇవ్వడం కూడా వెస్ట్ అన్నారు జీవిత.. మా ఎన్నికల కోసం ప్రకాష్ రాజ్ చాలా సార్లు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఆయన విజన్ బాగా నచ్చింది. అందుకే ఆయనతో కలిసి పనిచేయాలని అనుకున్నాం.. తెలుగులోనే కాదు, అన్ని పరిశ్రమల్లో ప్రకాష్ రాజ్ పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి పనిచేసిన అనుభవం వుంది. చాలా ఫౌండేషన్స్ పెట్టారు. నిధుల విషయంలోనే నైనా, సహాయం విషయంలోనే ఆయన ఉంటే బాగుంటుందనే ఉదేశ్యంతోనే మద్దతు ప్రకటించాను.
Also Read
- God of Masses Birthday Special : నటసింహం 'బంగారు బాలయ్య'.. బర్త్ డే స్పెషల్
- Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు 'భారతీరాజా'
- Peddi : భారీ నష్టాల దిశగా 'పెద్ది' నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకుమించి?
- Sai Pallavi : పవర్ ఫుల్ పోలీస్ గా సాయిపల్లవి... ధనుష్ సినిమాలో లాఠీ పట్టనున్న బ్యూటీ
ప్రస్తుతం కరోనా నిబంధనలతో అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు జీవిత. ఇదివరకుతో పోలిస్తే ప్రజల్లో బాగా అవగాహన వచ్చింది. అన్ని కోవిడ్ రూల్స్ పాటిస్తూనే ఈరోజు మీటింగ్ జరిగిందని.. బండ్ల కామెంట్స్ కు జీవిత కౌంటర్ ఇచ్చారు. ‘మా’ సభ్యుల్లో ఎవరి సలహా ఏంటి..? రేపు గెలిస్తే ఏంచేస్తారు..? అనే ఏజెండా మీదనే ఈరోజు మీటింగ్ జరిగిందన్నారు.
తాజావార్తలు
-
Ather Energy: ఎలక్ట్రిక్ స్కూటర్లకు వాయిస్ కమాండ్ ఫీచర్.. కొత్త అప్డేట్ విడుదల చేసిన ఏథర్ ఎనర్జీ
-
God of Masses Birthday Special : నటసింహం ‘బంగారు బాలయ్య’.. బర్త్ డే స్పెషల్
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్‌తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి