Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Jaya Prakash Reddy Death Anniversary

Jaya Prakash Reddy: ఈ టాలీవుడ్ కమెడియన్ ఎంత దారుణంగా మృతి చెందాడో తెలుసా..?

Published Date :September 8, 2022 , 5:02 pm
By Roja Pantham
Jaya Prakash Reddy: ఈ టాలీవుడ్ కమెడియన్ ఎంత దారుణంగా మృతి చెందాడో తెలుసా..?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Jaya Prakash Reddy: టాలీవుడ్ కమెడియన్స్ లో చెప్పుకోదగ్గ నటుడు జయప్రకాశ్ రెడ్డి. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ఎన్నో మంచి సినిమాలలో నటించి మెప్పించారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. జయప్రకాశ్ రెడ్డి కర్నూలు జిల్లా, శిరివెళ్ళ మండలంలోని వీరారెడ్డి పల్లి గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో 1946, మే 8న జన్మించాడు. మొదటి నుంచి చదువులో ఫస్ట్ ఉండే ఆయన మ్యాథ్స్ టీచర్ గా పనిచేశారు. జయప్రకాశ్ రెడ్డి.. మంచి నాటక కళాకారుడు. ఒక కాలేజ్ లో గప్ చుప్ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా దాసరి నారాయణరావు కు అతని నటన నచ్చి నిర్మాత రామానాయుడుకు పరిచయం చేశాడు. అలా ఆయన సినీ రంగ ప్రవేశం జరిగింది. 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడు చిత్రంతో పరిచయమైన జయప్రకాశ్ రెడ్డి వెనక్కి తిరిగి చూసుకోలేదు. దాదాపు 150 సినిమాలకు పైనే ఆయన నటించి మెప్పించారు. ముఖయంగా జయప్రకాశ్ రెడ్డి రాయలసీమ యాస, కామెడీ టైమింగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయేవారు.

కబడ్డీ కబడ్డీ చిత్రంలో ‘ఏందిరయ్యా.. ఏం చేస్తున్నావ్.. దున్నపోతుకు పాలు పితుకుతున్నావా దున్నపోతా..’. సమరసింహారెడ్డి చిత్రంలో బాలకృష్ణకు ధీటైన విలన్ గా ‘ఢిల్లీలో కాదు సీమ సందుల్లోకి రారా సూసుకుందాము నీ పెతాపమూ నా పెతాపమూ పోరాతాయ్‌’… రెడీ చిత్రంలో ‘ఏమిరా పులి.. పంతుల్ని పిండిలేపిస్తున్నావ్‌.. చిన్నబ్బి యాడెడా చెబితే.. ఆడాడ ఇరిసిపారేయండి’ ఈ డైలాగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఇక చివరిగా సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ‘పొడుగ్గా మాంచి కూజా లెక్కున్నావ్‌.. కొడితే చెంబైపోతావ్‌’ అంటూ విలన తండ్రిగా నటించి మెప్పించాడు. కొన్ని రోజుల్లో సినిమాల్లో రిటైర్మెంట్ తీసుకొని రెస్ట్ తీసుకుంటాను అని చెప్పిన ఆయన సెప్టెంబర్ 8 న ఉదయం బాత్ రూమ్ లో గుండెపోటు తో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అలా బాత్ రూమ్ లోనే ఎవరికి తెలియకుండానే కన్నుమూశారు. జేపీ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Also Read

  • Shakti Kapoor: తన మరణ వార్తలపై.. కౌంటర్ ఇచ్చిన శక్తి కపూర్
  • Dragon : గ్లిమ్స్ కోసం మూడు రోజులుగా వర్క్ చేస్తున్న రవి బస్రూర్
  • Kareena-Nayanthara: నయనతార యాక్టింగ్ పై.. కరీనా కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్
  • Lavanya Tripathi: చిరంజీవిపై లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Jaya Prakash Reddy
  • Jaya Prakash Reddy death anniversary
  • tollywood comedian
  • Tollywood News

తాజావార్తలు

  • DRDO TARA Test: డీఆర్‌డీఓ స్వదేశీ ‘తారా’ కిట్ టెస్ట్ సక్సెస్.. శత్రువులకిక దబిడి దిబిడే

  • Tragedy : హైదరాబాద్‌లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!

  • Shakti Kapoor: తన మరణ వార్తలపై.. కౌంటర్ ఇచ్చిన శక్తి కపూర్

  • Dragon : గ్లిమ్స్ కోసం మూడు రోజులుగా వర్క్ చేస్తున్న రవి బస్రూర్

  • Kareena-Nayanthara: నయనతార యాక్టింగ్ పై.. కరీనా కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions