Jawan: రామయ్యా వస్తావయ్యా.. బాద్షా స్టైల్ కు తిరుగేలేదయ్యా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jawan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక సెప్టెంబర్ 7 న ఈ సినిమా అన్ని భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ .. సినిమా లోని ఒక్కో సాంగ్ ను రిలీజ్ చేస్తూ హైప్ పెంచేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మరో కొత్త సాంగ్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. రామయ్యా.. వస్తావయ్యా అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రోమోలో షారుఖ్ లుక్ వేరే లెవెల్ లో ఉంది.
Nandamuri Family: అన్నగారి కుటుంబం.. అసలైనవాడు కూడా ఉంటే.. ?
Also Read
- SYG : సంక్రాంతి బరిలో భారీ పోరు..రేసులోకి సాయి దుర్గా తేజ్ 'సంబరాల ఏటిగట్టు'
- Fauzi Release Date: డిసెంబర్ 3న ఫౌజీ రావడం కష్టమేనా? ప్రభాస్ మూవీపై పెరిగిన టెన్షన్!
- Irumudi: ‘ఇరుముడి’ టైటిల్ ఎందుకు పెట్టారో చెప్పిన డైరెక్టర్ శివ నిర్వాణ.. అసలు కారణం ఇదేనంట!
- Anurag Kashyap: మూడో పెళ్లికి సిద్ధమైన స్టార్ డైరెక్టర్.. 11 ఏళ్ల రిలేషన్.. 20 ఏళ్ల ఏజ్ గ్యాప్!
అప్పుడేమో చయ్య చయ్యారే.. ఇప్పుడేమో తాతా.. తయ్యారే అంటూ షారుఖ్ పబ్ లో పాడుతూ కనిపించాడు. చంద్రబోస్ అందించిన లిరిక్స్.. అనిరుధ్ మ్యూజిక్.. వింటుంటే ఇది కూడా ఒక చార్ట్ బస్టర్ సాంగ్ లా నిలిచేలా ఉందని చెప్పొచ్చు. ఇక ఈ ఫుల్ సాంగ్ ను రేపు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. షారుఖ్ డ్యాన్స్ , స్టైల్, స్వాగ్.. ఈ సాంగ్ లో అదిరిపోయాయని చెప్పాలి. దీంతో ఈ సాంగ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాపై కూడా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే అట్లీ సినిమాను చెక్కాడని అర్ధమవుతుంది. మరి ఈ సినిమాతో షారుఖ్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
El Nino: తీవ్ర స్థాయిలోకి ఎల్‌నినో.. శాస్త్రవేత్తలు హెచ్చరిక
-
Alibaba AI: మెటా, గూగుల్‌ను వెనక్కి నెట్టి.. మూడు బిలియన్ డౌన్లోడ్లు దాటిన అలీబాబా ఏఐ మోడల్స్..
-
Pakistan: “పాకిస్తాన్‌లోని 4% హిందువులను సహిస్తున్నాం”.. మిస్టర్ 10% జర్దారీ సంచలన వ్యాఖ్యలు..
-
Andhra Cricket Association: ఏపీ మహిళా క్రీడాకారులకు శుభవార్త.. సెప్టెంబర్ 15 నుంచే ప్రారంభం..
-
Omar Abdullah: ఆర్టికల్ 370 రద్దు కాకుంటే, పీఓకే కూడా కాశ్మీర్లో కలిసేదే..
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!