పట్టు చీరలో.. చిట్టి ఫరియా తీన్మార్ స్టెప్పులు
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘జాతి రత్నాలు’ వంటి మొదటి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది నటి ఫరియా.. చిట్టి పాత్రలో ఫరియా నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ మూవీ హిట్‌తో ఫరియాకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే పెరిగిపోయింది. మొదటి సినిమా తర్వాత చిట్టి ఏ సినిమాను అధికారికంగా ఒప్పుకోలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలతో బిజీగా వుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ అభిమానులకు రెగ్యులర్ టచ్ లో ఉంటుంది. ఈ క్రమంలో చిట్టి తన ఇన్‌స్టాలో తన డాన్స్ వీడియోను షేర్ చేసింది. అందులో ఫరియా.. సంప్రదాయంగా పట్టు చీర కట్టుకుని.. రోడ్డుపై తీన్మార్ స్టెప్పులేసి కేక పుట్టించింది. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
Also Read
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- Alias Rukmini Heroine: 'అలియాస్ రుక్మిణీ'.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
తాజావార్తలు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!