Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Is Sandeep Making Ranbir Godfather

Animal : సందీప్ రణ్ బీర్ ని ‘గాడ్ ఫాదర్’ చేస్తున్నాడా!?

Published Date :July 27, 2022 , 3:25 pm
By Omprakash Vaddi
Animal : సందీప్ రణ్ బీర్ ని ‘గాడ్ ఫాదర్’ చేస్తున్నాడా!?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Is Sandeep making Ranbir ‘godfather’?

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా ‘యానిమల్’ తెరకెక్కుతున్న విషయం తెలిసినదే. ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుండి ఇటీవల ఓ ఫోటో లీక్ అయింది. దీనిని బేస్ చేసుకుని సోషల్ మీడియాలో పలు కథనాలు హల్ చల్ చేస్తున్నాయి. సందీప్ హాలీవుడ్ క్లాసిక్ ‘గాడ్ ఫాదర్’ కి తన సొంత వెర్షన్ తయారు చేశాడని అంటున్నారు. అందుకు ఆ పిక్ లో హీరో మల్టీ మిలియనీర్ కొడుకుగా కనిపిస్తున్నాడు. దానికి తోడు యూనిట్ లోని వ్యక్తులుంచి అందిన సమాచారం అంటూ ఇది ‘గాడ్ ఫాదర్’ కొత్త వెర్షన్‌ అనేస్తున్నారు. సందీప్ రెడ్డికి ‘యానిమల్’ మూడో సినిమా. ఇప్పటి వరకూ తెలుగు ‘అర్జున్ రెడ్డి’, ఆ తర్వాత దాని హిందీ వెర్షన్ ‘కబీర్ సింగ్’ డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ‘యానిమల్’ మూడో సినిమా. మధ్యలో పలు ప్రాజెక్ట్స్ లు అనుకున్నప్పటికీ ఏదీ వర్కవుట్ అవలేదు. నిజానికి ‘గాడ్ ఫాదర్’ ఎంతో మంది ఇండియన్ డైరెక్టర్స్ ని ప్రేరేపించింది. అయితే మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ మాత్రమే సక్సెస్ ఫుల్ సినిమాలుగా మలచగలిగారు. మణిరత్నం ‘నాయగన్’, ఆర్జీవీ ‘సర్కార్’ రెండూ ఘన విజయం సాధించాయి. ఇక సందీప్ ‘యానిమల్‌’లో రణబీర్‌ డాన్‌ కుమారుడి పాత్రలో కనిపించబోతున్నాడంటున్నారు. ఇందులో రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మరి సందీప్ ‘యానిమల్’తో మణి, ఆర్జీవి లా ‘గాడ్ ఫాదర్’ని సక్సెస్ ఫుల్ గా హ్యాండిల్ చేసి హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anil Kapoor
  • animal
  • Bobby Deol
  • Ranbir Kapoor
  • Rashmika Mandanna

తాజావార్తలు

  • Prakash Raj: ‘ధురందర్ 2’పై ప్రకాష్ రాజ్ వివాదాస్పద ట్వీట్.. అల్లు అర్జున్, ఎన్టీఆర్, విజయ్, మహేశ్‌పై సెటైర్లు!

  • Fanny Utagushima-Ninde: రికార్డు బ్రేక్.. 15 ఏళ్ల ఫానీ ఉటాగుషిమానిండే డెబ్యూతోనే అజేయ సెంచరీ

  • Vijay Antony: బిచ్చగాడు కాంబో రిపీట్

  • Aishwarya Lekshmi: పెళ్లి కంటే అదే బెటర్.. హీరోయిన్ షాకింగ్ స్టేట్‌మెంట్!

  • SS Rajamouli: “ఆ సీన్ అదిరింది రణవీర్”.. ధురందర్ 2పై జక్కన్న రియాక్షన్.. ఆదిత్య ధర్ రిప్లై!

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions