Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Indraja Shankar Gets Married To Her Long Term Bestie Karthick

Indraja Shankar: బిగిల్ గుండమ్మ పెళ్లి చేసేసుకుందిరోయ్ ..

Published Date :March 24, 2024 , 8:43 pm
By Roja Pantham
Indraja Shankar: బిగిల్ గుండమ్మ పెళ్లి చేసేసుకుందిరోయ్ ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Indraja Shankar:కోలీవుడ్ స్టార్ కమెడియన్ రోబో శంకర్ ఇంట పెళ్లి భాజాలు మోగాయి. ఆయన కుమార్తె ఇంద్రజ శంకర్ వివాహం నేడు ఘనంగా జరిగింది. 20 ఏళ్ల వయసులో తన క్లోజ్‌ఫ్రెండ్‌, డైరెక్టర్‌ కార్తీక్‌తో ఏడడుగులు వేసింది. వీరి నిశ్చితార్థం ఫిబ్రవరి 2న గ్రాండ్ గా జరిగింది. ఇంద్రజ కూడా నటినే. తండ్రిలానే ఆమె కుండా లేడీ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా తమిళ్ మూవీ బిగిల్ లో గుండమ్మగా ఆమె ఎంతో ఫేమస్ అయ్యింది. ఇక పాగల్ సినిమాలో విశ్వక్ ప్రేమలో పడే అమ్మాయిగా కూడా ఇంద్రజ కనిపించి మెప్పించింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఇంద్రజ, డైరెక్టర్‌ కార్తీక్‌ తో ప్రేమలో పడింది. వీరి ప్రేమ నేది పెళ్లిగా మారింది. చెన్నైలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు కోలీవుడ్ స్టార్స్ అందరూ హాజరయ్యారు.

ఇక తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఇంద్రజ.. దేవుడు ఆశీస్సులతో ఇద్దరం ఒక్కటయ్యాం అని రాసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక పెళ్లి తరువాత కూడా ఆమె సినిమాలు కంటిన్యూ చేస్తుందని సమాచారం. ఇంద్రజ తండ్రి శంకర్ తెలుగులో కూడా సుపరిచితుడే. ముఖ్యంగా ధనుష్ సినిమా అయినా మారి లో అతడి కామెడీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన శంకర్ రోబో డ్యాన్స్ ద్వారా రోబో శంకర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇదర్కుతనే ఆశైపట్టై బాలకుమార అనే సినిమాలో రోబో శంకర్ కు గుర్తింపు వచ్చింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • director Karthick
  • Indraja Shankar
  • robo shankar daughter
  • Tollywood News

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions