Indraja: ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోయిన్ల హంగామా నడుస్తోంది. ఒకప్పుడు ఇండస్ట్రీని తమ గ్లామర్ తో ఒక ఊపు ఊపేసిన హీరోయిన్లు.. వారి వారి జీవితంలో ప్రేమ, పెళ్లి, పిల్లలు లాంటి ఘట్టాలను దాటి.. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చి మళ్లీ తమ సత్తా చాటుతున్నారు. ఇక ఈ మధ్యనే జబర్దస్త్ పుణ్యమా అని ఇంద్రజ రీ ఎంట్రీ ఇచ్చింది. అమాయకత్వంగా కనిపిస్తూనే కౌంటర్లు వేస్తూ జబర్దస్త్ జడ్జిగా ఫిక్స్ అయిపోయింది.