ఇలియానా.. సన్నజాజి నడుముకు బ్రాండ్ అంబాసిడర్. అమ్మడి నడుముకు ఫ్యాన్సే కాదు సెలబ్రిటీలు కూడా అభిమానులే. అయితే కొన్నేళ్ల నుంచి ఇలియానా సన్నజాజి నడుము మిస్ అయినా సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియన్ ప్రియుడు ఆండ్రూ నీబోన్ తో ప్రేమ విఫలం కావడంతో కలత చెందిన ఈ ముద్దుగుమ్మ కొన్నేళ్ల పాటు అన్నింటికి దూరమై బరువు పెరిగిన ఈ అమ్మడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అయితే అధిక బరువు ఇల్లీ బేబీ కి సంసాయిగా మారిందనే చెప్పాలి.…
ఒకప్పుడు సౌత్ లో పాపులర్ అయిన ఇలియానా గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంది. బాలీవుడ్ లో అప్పుడప్పుడూ సినిమాల్లో మెరుస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఫొటోలతో అభిమానులకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది. నిన్న ఆమె ఎరుపు బికినీలో ఉన్న తన ఫోటోను పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. అయితే ఇందులో ఇలియానా కాస్త బరువు పెరిగి, బొద్దుగా కనిపించింది. సాధారణంగా ఇలియానా అంటే సన్నని నడుముతో ఊరించే అందాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇలియానా…