Nabha Natesh: పాములు మా ఇంట్లో కాపురం ఉంటాయి.. వాటిని చూస్తూ టిఫిన్ చేస్తా: నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nabha Natesh: ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘నాగబంధం’ (Nagabandham). రిలీజ్‌కు రెడీ అయిన ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న క్రమంలో, నభా నటేష్ పాములపై చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సాధారణంగా పాము కనిపిస్తేనే ఎవరైనా ఆమడదూరం పరుగెడతారు.. కానీ తనకు మాత్రం పాములంటే అస్సలు భయం లేదని ఈ బ్యూటీ షాకింగ్ సీక్రెట్ బయటపెట్టింది.
తాజా ఇంటర్వ్యూలో నభా నటేష్ మాట్లాడుతూ.. తనకు చిన్నప్పటి నుంచే పాములతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పింది. తాను కర్ణాటకలోని చిక్కమగళూరులో పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని వెల్లడించింది. ప్రకృతి ఒడిలో ఉండే ఆ ప్రాంతంలో పాములు తిరగడం చాలా సహజమని, ముఖ్యంగా తమ పూర్వీకుల నాటి పాత ఇంట్లో పాములు తరచూ కాపురం ఉండేవని నభా గుర్తుచేసుకుంది. “మా ఇంట్లోకి పాములు రావడం చాలా మామూలు విషయం. నేను, నా తమ్ముడు కూర్చుని క్యాజువల్‌గా బ్రేక్‌ఫాస్ట్ (టిఫిన్) తింటూ.. మా కళ్ల ముందే తిరిగే పాములను చాలా సరదాగా చూసేవాళ్లం. అందుకే నాకు వాటిని చూస్తే అస్సలు భయం వేయదు” అంటూ నభా నటేష్ చేసిన కామెంట్స్ విని నెటిజన్లు అవాక్కవుతున్నారు.
Also Read
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
- Vicky Kaushal - Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ - ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
తాజావార్తలు
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు